గులాబి మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువ మొగ్గలు రావాలంటే ఇది ఒక్క చెంచా ఇవ్వండి చాలు/rose plant growing
Harika creative ideas
0:00 / 0:00
గులాబి మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువ మొగ్గలు రావాలంటే ఇది ఒక్క చెంచా ఇవ్వండి చాలు/rose plant growing
13 123 просмотра · 11 дней назад
Harika creative ideas
16,1 тыс. подписчиков
13 123 просмотра · 11 дней назад
గులాబి మొక్కలో కొత్త చిగుర్లు ఎక్కువ మొగ్గలు రావాలంటే ఇది ఒక్క చెంచా ఇవ్వండి చాలు/rose plant growing tips
గులాబి మొక్కలో చిగుర్లు రాకపోవడం వచ్చిన చిగుర్లు కూడా మాడిపోవడం జరుగుతుంది ఇలా జరగడానికి గల కారణాలు తెలుసుకుందాం
ఈ వీడియోలో గులాబి పువ్వులు చిన్న సైజులో పూయడం చిగుర్లు రాకపోవడానికి గల కారణాలు మరియు పువ్వులు పెద్ద సైజులో పూయడానికి రూపాయి ఖర్చు లేకుండా ఎరువులను మొక్కలకు ఎలా అందించాలి పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించాను
ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు:
🌹 నర్సరీలలో పూలు పెద్ద సైజులో పూయడానికి
🌹 కొమ్మలు కత్తిరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు
🌹 కొమ్మలు కత్తిరించాక ఇవ్వవలసిన ఎరువులు
🌹 గులాబి మొక్కలను ఎలాంటి మట్టిలో నాటుకోవాలి
🌹 గులాబి మొక్కకు ఎంత నీరు ఇవ్వాలి
do maintain in the comments section your valuable comments
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన గార్డెనింగ్ ఛానల్ హారిక క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
#rose #roseplant #rosecaring #organic #organicfarming #terracegarden #homegarden #fertilizer #harikacreativeideas