Перейти к содержимому

నడిపించు చున్నావు నీవు/హోలీ మినిస్ట్రీస్ సాంగ్స్/బ్రదర్ దీవెనయ్య

JESUS HOLY OFFICIAL💫🌏

0:00 / 0:00

నడిపించు చున్నావు నీవు/హోలీ మినిస్ట్రీస్ సాంగ్స్/బ్రదర్ దీవెనయ్య

57 632 просмотра · 4 г. назад
JESUS HOLY OFFICIAL💫🌏
5,49 тыс. подписчиков
57 632 просмотра · 4 г. назад
నడిపించుచున్నావు నీవు నీ చిత్తానుసారమైన మార్గాలలో కఠినమైన పరిస్థితులు కలవరపరచలేవు కారుమేఘాలే నన్ను తాకనే తాకలేవు నీ దైవికమైన జ్ఞానముతో నన్ను నింపినావే నా ప్రభువా నీ పూర్ణ వివేకముతో సంపూర్ణనునిగా చేశావు ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు|| నీ దైవికమైన నడిపింపులో ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే ఓడ బద్దలైపోయినను ఒడ్డుకు నను నడిపించావు ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు|| నీ దైవికమైన నీ నీతితో కాపాడితివే నీ దయతో కీడుమేలుగా మార్చితివి నా తలను పైకెత్తితివి ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు|| నీ దైవికమైన ఆశలతో నా గిన్నె నిండి పోర్లుచున్నది సహాయము చేయుట మానవుగా క్షామము నేను చూడనుగా ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు|| నీ దైవికమైన ఆశలతో పరుగెత్తేద నేను నీ సేవలో నీ మహిమ ప్రచురించెదను దూర ద్వీపవాసులకు ఆసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్యా || నడిపించు||