Перейти к содержимому

కలల రంగుల వెనుక… దాగి ఉన్న నిజమైన భావం ఈ పాట✍️ | Emotional Telugu melody 2026🧿😍🦋✨

Thewritermusicworld

0:00 / 0:00

కలల రంగుల వెనుక… దాగి ఉన్న నిజమైన భావం ఈ పాట✍️ | Emotional Telugu melody 2026🧿😍🦋✨

5 517 просмотров · 3 месяца назад
Thewritermusicworld
160 подписчиков
5 517 просмотров · 3 месяца назад
Description “చెప్పలేని మాటలు… మౌనంలో మిగిలిపోయిన భావాలు… జ్ఞాపకాలలో కరిగిపోయిన ప్రేమ…” ❤️ మనసులో దాచుకున్న అనుభూతులను పదాలుగా మలిచిన భావగీతం “నా జత కాగలవా”. ప్రేమ, మౌనం, జ్ఞాపకాలు, ఎదురు చూపుల మధ్య పుట్టిన ఈ మెలోడీ మీ హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాను. 🎶 ✨ Headphones తో వినండి & Feel the Emotion ✨ 🖋️ Writer : Venu Alli 🎵 Genre : Emotional Telugu Melody 🎥 :AI Inspired By : Alli Mohanraj (Peddanana) Chandra Bose Garu SANARE Garu Bhaskar Batla (Guruji) Dedicated To : VIROSH (Vijay Deverakonda & Rashmika Mandanna) ❤️ 📌 Don’t Forget To : 👍 Like 💬 Comment 🔄 Share 🔔 Subscribe Channel : @thewritermusicworld #love #trending #lyrics #virosh #viral #telugu ⸻ Copyrights 2026 © Copyrights Reserved 2026 All Rights Reserved To Venu Alli Unauthorized Re-upload, Reuse, Remix, or Redistribution of this content is strictly prohibited. ⸻ Comment Line 💬 “మీకు నచ్చిన లైన్ ఏదో కామెంట్‌లో చెప్పండి ❤️🎶” ⸻ – Venu Alli ✍️ “చెప్పలేని మాటలను నోట దాచుకునే నిట్టూర్పు తెలనిదా... నీటి దాటి వెదికినా కనిపించని కలలను కరిగించినదేవరట నేనేనా.... నా నిట్టూర్పు గాలికి స్వరమంత్రమవవా... నా మౌనం సంగీతాన రహస్య గానమవవా... కలల రంగుల తెరపై నీవే చిత్రమవవా... నా జత కాగలవా.... నా జత కాగలవా....”