Перейти к содержимому

రైతుకు దూరమైన చెక్క నాగలి. Chekka Nagali // Rythu Tv రైతు టీవీ //

రైతు టీవీ Rythu TV

0:00 / 0:00

రైతుకు దూరమైన చెక్క నాగలి. Chekka Nagali // Rythu Tv రైతు టీవీ //

7 197 просмотров · 4 г. назад
రైతు టీవీ Rythu TV
19,6 тыс. подписчиков
7 197 просмотров · 4 г. назад
#RythuTv. #రైతుటీవీ. చెక్క నాగలి రైతుకు దూరమైందని చెప్పవచ్చు. ఒకప్పుడు వ్యవసాయంలో ప్రధానమైన పరికరం చెక్క నాగలి. టెక్నాలజీ పెరుగుతున్నా...కొద్దీ వ్యవసాయ పరికరాలు మార్పు చెందుతున్నాయి. చెక్క నాగలిని భవిష్యత్తులో ఎగ్జిబిషన్లో పెట్టి ఇ చూపిస్తారేమో అనిపిస్తుంది. రైతులు, శాస్త్రవేత్తలు, అధికారుల అనుభవాలను, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటుంన్నాం. వారి సలహాలను పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో...ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు. అందరు బాగుండాలంటే...ముందు రైతు బాగుండాలి.