రుచికరమైన బెండకాయ పులుసు ఇలా చేస్తే అన్నం మొత్తం లాగించేస్తారు | Bendakaya Pulusu | Manu Madam |
Manu madam
0:00 / 0:00
రుచికరమైన బెండకాయ పులుసు ఇలా చేస్తే అన్నం మొత్తం లాగించేస్తారు | Bendakaya Pulusu | Manu Madam |
431 просмотр · 3 нед. назад
Manu madam
448 подписчиков
431 просмотр · 3 нед. назад
నమస్తే ఫ్రెండ్స్! Welcome to Manu Madam Channel 🙏
ఈ రోజు మనం ఇంట్లోనే దొరికే సామాన్లతో, జిగురు లేకుండా, నోరూరించే రుచికరమైన బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం.
అన్నంలోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు!
కావలసిన పదార్థాలు:
బెండకాయలు, చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, మసాలా, ఆయిల్, కరివేపాకు, వెల్లుల్లి
నూనె వేడి అయ్యాక cut చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి golden colour vachhe వరకు వేపుకోవాలి
తర్వాత పసుపు వేసి పచ్చి వాసన పోయాక 1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపుకోవాలి..
తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి సరిపడ ఉప్పు వేసి స్టవ్ low flame లో పెట్టుకుని మగ్గించుకోవాలి..
బెండకాయ ముక్కలు మగ్గిన తరువాత సరిపడ చింతపులు కారం కొంచం పపసుపు మసాలా పొడి వేసి బాగా కలిపి స్టవ్ high flame 🔥 లో పెట్టుకుని 15 నిమిషాలు మరిగించాలి
ఒకసారి చూసుకొని మనకు కావలసిన విధంగా పులుసు దగ్గర పడే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చెయ్యాలి...
వీడియో నచ్చితే LIKE, SHARE, SUBSCRIBE చేయడం మర్చిపోకండి!
Bell Icon నొక్కండి.
Thank you for watching!
Manu Madam
#బెండకాయపులుసు #BendakayaPulusu #ManuMadam #TeluguVantalu #AndhraStyle #BendakayaCurry #OkraCurry #PulusuRecipes #VillageCooking #TeluguCooking #HomeMade #TastyCurry #AndhraPulusu #TeluguFood #EasyRecipe