Перейти к содержимому

హీరో నాగార్జున ఫేవరెట్ బిర్యానీ | Coimbatore’s Most Famous Biryani | Covai Anganan Biryani | Aadhan

Aadhan Food & Travel

0:00 / 0:00

హీరో నాగార్జున ఫేవరెట్ బిర్యానీ | Coimbatore’s Most Famous Biryani | Covai Anganan Biryani | Aadhan

47 211 просмотров · 1 год назад
Aadhan Food & Travel
590 тыс. подписчиков
47 211 просмотров · 1 год назад
Covai Anganan Biryani – Coimbatore’s Legendary Flavor! 🍽️ Located in the heart of Coimbatore, Tamil Nadu, Covai Anganan Biryani is a must-visit spot for biryani lovers! Known for its unique taste and traditional cooking style, this iconic eatery has won the hearts of many – including Tollywood superstar Akkineni Nagarjuna, who calls it his favorite biryani! 🤩 🔥 From rich mutton biryani to flavorful chicken and more, this place serves up authentic Coimbatore-style delicacies that keep people coming back for more. 📽️ Watch the full video to explore: 👉The history behind Covai Anganan Biryani 🍛 👉Price details 💰 👉All the mouthwatering items available on the menu 😋 Address: 1454, Sathy Rd, Ramakrishnapuram, Gopalakrishnapuram, Ganapathy, Coimbatore, Tamil Nadu 641006 📍Location: https://maps.app.goo.gl/PTzb1xMgqXDHF... #CovaiAngananBiryani #CoimbatoreFood #BiryaniLovers #AkkineniNagarjuna #SouthIndianCuisine #FoodVlog #NenuMeeSrikanth Welcome To Nenu Mee Srikanth (Aadhan) హాయ్.. నేను మీ శ్రీకాంత్. నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను. ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు. మీ సలహాలు సూచనలు మరియు బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.