Перейти к содержимому

భగత్ సింగ్‌ను ఉరితీసి, సగం కాలిన మృతదేహాన్ని బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు? | BBC Telugu

BBC News Telugu

0:00 / 0:00

భగత్ సింగ్‌ను ఉరితీసి, సగం కాలిన మృతదేహాన్ని బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు? | BBC Telugu

112 876 просмотров · 6 месяцев назад
BBC News Telugu
2,15 млн подписчиков
112 876 просмотров · 6 месяцев назад
నిజానికి మార్చి 24న భగత్ సింగ్‌ను ఆయన స్నేహితులను ఉరి తీయాలి. కానీ, నిర్ణయించిన సమయానికి 11 గంటల ముందే వారిని ఉరి తీశారు. ఈ విషయం బయటకు పొక్కగానే భారత ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలాయి. . . ఇది భగత్ సింగ్ కథ. ఆయనను ఉరి తీసిన సమయం కాస్త అసాధారణమైనది. సాధారణంగా ఉదయం పూట ఉరిశిక్ష విధిస్తారు. కానీ, అది మార్చి 23వ తేదీ సాయంత్రం 7:30 గంటల సమయం. అప్పటికి పొద్దుపోయింది. కథనం: రేహాన్ ఫజల్ #BhagatSingh #Lahore #Rajguru #Sukhdev ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu