Перейти к содержимому

చనుగొండ్ల పెద్దయ్య స్వామి సవారి|| 2026 full vlog....

PRAPANCHAM NA ILLU

0:00 / 0:00

చనుగొండ్ల పెద్దయ్య స్వామి సవారి|| 2026 full vlog....

59 636 просмотров · 2 месяца назад
PRAPANCHAM NA ILLU
3,94 тыс. подписчиков
59 636 просмотров · 2 месяца назад
నమస్తే ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియో బ్లాగ్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన, హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమైన చనుగొండ్ల పెద్దయ్య స్వామి వారి గుడిని మీకు చూపించబోతున్నాను. ముఖ్యంగా మొహరం (పీర్ల పండుగ) సందర్భంగా ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, సంబరాలు మరియు ఈ క్షేత్రం యొక్క గొప్పదనాన్ని ఈ వీడియోలో క్లియర్ గా కవర్ చేశాను. వీడియోని చివరి వరకు చూసి, పెద్దయ్య స్వామి వారి ఆశీస్సులు పొందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఆసక్తికరమైన వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! #ChanugondlaPeddayyaSwamy #MoharramSpecial #TeluguVlogs #ChanugondlaTemple #PeerlaPanduga #TravelTelugu ✊📌your support is my success 💫🥰