Перейти к содержимому

విశ్వాసమే విలువైనది /Viswasame Viluvainadi Song With Lyric/Telugu Christian NewSong/Church Of Christ

CHURCH OF CHRIST KOTHA KANDARADA

0:00 / 0:00

విశ్వాసమే విలువైనది /Viswasame Viluvainadi Song With Lyric/Telugu Christian NewSong/Church Of Christ

804 просмотра · 2 мес. назад
CHURCH OF CHRIST KOTHA KANDARADA
325 подписчиков
804 просмотра · 2 мес. назад
పల్లవి :- విశ్వాసమే విలువైనది ప్రార్థనే బలమైనది ||2|| నిరీక్షింపబడువాటి నిజస్వరూపమే విశ్వాసము అదృశ్యమైనవి ఉన్నవనుటయే విశ్వాసము //విశ్వాస // 1. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించెను ||2|| హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను హనోకు విశ్వాసము బట్టి దేవునితో కొనుపోబడెను //విశ్వాస// 2. అబ్రహాము ఏకైక కుమారుని దేవునికి బలి అర్పించెను ||2|| అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్పు పొందెను నోవహు విశ్వాసము బట్టి నీతికి వారసుడాయెను //విశ్వాస // 3. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం ||2|| దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మాలి దేవుని యొద్దకు వచ్చువారు ఫలము దయచేయునని విశ్వసించాలి. //విశ్వాస //