Перейти к содержимому

Ayurvedic Medicine VS Pathyam

Amrutham Ayurvedic Clinic

0:00 / 0:00

Ayurvedic Medicine VS Pathyam

750 просмотров · 2 мес. назад
Amrutham Ayurvedic Clinic
129 подписчиков
750 просмотров · 2 мес. назад
*ఆయుర్వేద మందులు వాడితే పథ్యం తప్పనిసరా? 🤔 | అసలు పథ్యం అంటే ఏంటి?* చాలామందికి ఆయుర్వేద మందులు అంటే వెంటనే “పథ్యం చాలా కష్టం… ఇది తినకూడదు, అది తినకూడదు” అనే భయం ఉంటుంది. కానీ అసలు *పథ్యం అంటే ఏంటి?* Ayurvedaలో ఎందుకు పథ్యం చెప్తారు? 🤔 ఈ వీడియోలో **పథ్యం అంటే కేవలం ఆహార restrictions కాదు**, మన ఆరోగ్య సమస్యకు అనుగుణంగా సరైన ఆహారం మరియు lifestyle follow చేయడం గురించి సింపుల్‌గా వివరించాను. 👉 Diabetes ఉన్నవాళ్లకు sweets & unhealthy foods ఎందుకు తగ్గించాలి? 👉 Acidity/Gastric problemsలో food habits ఎందుకు ముఖ్యం? 👉 Weight managementలో diet పాత్ర ఏంటి? 👉 Ayurvedic medicinesకి పథ్యం ఎందుకు చెప్తారు? 👉 *“Pathya” & “Diet” మధ్య అసలు connection ఏంటి?* *Medicine + Right Food + Right Lifestyle = Better Health ❤️* ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 చేయండి, Share చేయండి మరియు *Amrutham Ayurvedic Clinic* YouTube Channelని Subscribe చేయండి. *Dr. K. Sandhya Rani, MD (Ayurveda)* Amrutham Ayurvedic Clinic, Secunderabad For Appointments :9063035104 Follow me on Instagram https://www.instagram.com/amrutham_ay... #Ayurveda #AyurvedicMedicine #Pathya #AyurvedicDiet #Diet #HealthyLifestyle #DiabetesDiet #AyurvedaTelugu #HealthTips #AmruthamAyurvedicClinic #DrSandhyaRani