శ్రీ మహాగణపతి శరణుఘోష || శ్రీ & శ్రీమతి పురం వెంకట శ్రీమణి ప్రదీప్ కుమార్.
sri datta
0:00 / 0:00
శ్రీ మహాగణపతి శరణుఘోష || శ్రీ & శ్రీమతి పురం వెంకట శ్రీమణి ప్రదీప్ కుమార్.
124 просмотра · 4 дня назад
sri datta
415 подписчиков
124 просмотра · 4 дня назад
శ్రీ గణేశ శరణుఘోష వినడం మరియు స్మరించడం వల్ల సకల విఘ్నాలు తొలగి, జీవితంలో సుఖశాంతులు, విజయం మరియు అన్ని శుభాలు కలుగుతాయనేది భక్తుల గాఢ విశ్వాసం.
మంచి సంకల్పంతో పాటు వినాయకుడి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిద్దాం.
శ్రీ గణేష్ శరణుఘోష చరణాలు రచన:
శ్రీ & శ్రీమతి పురం వెంకట శ్రీమణి ప్రదీప్ కుమార్.
శ్రీ గురు వరసిద్ధి దత్తాత్రేయ
దేవస్థానం ,వేములవాడ.