Перейти к содержимому

ఎవరేమనుకుంటున్నా 🙏| Evaremanukuntunna | Telugu Christian Song | Lyrical Version#teluguchristiansongs

chosenbyjesus

0:00 / 0:00

ఎవరేమనుకుంటున్నా 🙏| Evaremanukuntunna | Telugu Christian Song | Lyrical Version#teluguchristiansongs

269 просмотров · 6 дней назад
chosenbyjesus
1,58 тыс. подписчиков
269 просмотров · 6 дней назад
Lyrics - Tune - Voice : Bro.SAAHUS PRINCE With Blessings Of Man of God : Dr.P.Satish Kumar garu Music : Bro.ANUP RUBENS ఎవరేమనుకుంటున్నా నిన్ను ఆరాధిస్తున్నా పల్లవి : ఎవరేమనుకుంటున్నా నిన్ని ఆరాధిస్తున్నా నేనేమైపోతున్న నిన్ను కీర్తిస్తూ ఉన్నా నిరాశ నిస్పృహలోన నీవైపే చూసున్నా ఈ లోకపు అలజడిలో నా ఒడి నీవేగా ॥2॥ 1. మదిలో మనశ్శాంతి లేక మాటకి ఏదో మిగిలి ఉన్న మతి వీడి ఉన్న నన్ను మళ్లీ కలిసి మన్నించావే..... నా కథలో..... ఓ మలుపే తెచ్చావే నా గుండెలో గొప్ప మార్పే ఇచ్చావే.. యేసయ్యా.. నాకున్నది నీవయ్యా.. యేసయ్యా.. నీవుంటే చాలయ్యా..... 2. బ్రతుకు బాట బరువుకు ఉన్న బయటికి ఒకలా బ్రతుకుతున్న దరిలేని నన్ను చేరి – బ్రమ నుండి వేరు చేసావే ॥2॥ యేసయ్యా... నన్నే భరించావా... యేసయ్యా... నాకై బలైయవా... దోషినైనా.. నన్నే ప్రేమించావా..... దరిలేని.. నన్ను నీ దరి చేర్చావా..... #calvarytemplelive #evrm #evarem #depression #lonely #sad #failure #broken #youth #drsatishkumarsongs #drsatishkumar #calvarytemplehyderabad #saahusprince #telugunewsongs #suhaasprince #2025 #calvarytemplesongs #newsongs #drsatishkumarsongs #latestchristiansong #calvarytemplesongs #hearttouchingsong #teluguchristianmusic #instagood #instadaily #instalike #viralreels #viral #trending #trendingreels #shalom #blessed #worship #songs #music #prince #love ఎవరేమనుకుంటున్నా 🙏 | Evaremanukuntunna | Telugu Christian Song | Lyrical Version ఎవరేమనుకుంటున్నా నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను 🙏✝️ లోకం ఏమనుకున్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మన హృదయం మాత్రం యేసయ్యను ఆరాధించాలి. ❤️ ఈ “ఎవరేమనుకుంటున్నా” Telugu Christian Song – Lyrical Version దేవునిపై మన విశ్వాసాన్ని, ప్రేమను మరియు సంపూర్ణ సమర్పణను గుర్తుచేసే ఆరాధనా గీతం. మాటలు బాధించినా, జీవితంలో ఒంటరితనం వచ్చినా, ఎన్నో పరిస్థితులు ఎదురైనా — యేసయ్యను విడిచిపెట్టకుండా ఆయనను స్తుతిస్తూ ఆరాధిద్దాం. 🕊️ 🎶 ఈ పాటను వినండి: 🙏 వ్యక్తిగత ప్రార్థన సమయంలో ❤️ ఆరాధన & ధ్యాన సమయంలో 📖 బైబిల్ చదివేటప్పుడు 🌿 ఉదయం/రాత్రి devotional time లో ✝️ దేవుని సన్నిధిని కోరుకునే సమయంలో “ఎవరేమనుకున్నా… నేను నిన్నే ఆరాధిస్తాను.” 🙌 ఈ పాట మీ హృదయాన్ని తాకితే Like 👍 | Share 🔄 | Subscribe ❤️ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ ఆరాధనా గీతాన్ని పంచుకోండి. 🔔 Subscribe to ChosenByJesus for more Telugu Christian worship songs, Jesus songs, prayer songs, devotional songs and lyrical versions. ఎవరేమనుకుంటున్నా, Evaremanukuntunna, Telugu Christian Songs, Telugu Christian Worship Songs, Telugu Jesus Songs, Telugu Devotional Songs, Telugu Christian Lyrical Songs, Telugu Worship Song 2026, Jesus Songs Telugu, Christian Songs Telugu, Telugu Gospel Songs, Telugu Prayer Songs, Telugu Lyrical Version, Christian Devotional Songs Telugu, Praise and Worship Telugu, ChosenByJesus #ఎవరేమనుకుంటున్నా #Evaremanukuntunna #TeluguChristianSongs #TeluguWorshipSongs #JesusSongs #ChristianSongs #TeluguDevotionalSongs #ChristianLyricalSongs #TeluguGospelSongs #PraiseAndWorship #ChosenByJesus #JesusTelugu