Перейти к содержимому

కాశీమజిలీ కథలు – 27వ(10వ మజిలీ ) | సోమశర్మ కథ Telugu Janapada Kathalu

మన తెలుగు కథలు (Uma Voice Studio)

0:00 / 0:00

కాశీమజిలీ కథలు – 27వ(10వ మజిలీ ) | సోమశర్మ కథ Telugu Janapada Kathalu

575 просмотров · 3 нед. назад
మన తెలుగు కథలు (Uma Voice Studio)
378 подписчиков
575 просмотров · 3 нед. назад
📖 కాశీమజిలీ కథలు – 27వ(10వ మజిలీ ) | సోమశర్మ కథ పేదరికంతో బాధపడుతున్న సోమశర్మ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన… తన భార్యతో కలిసి ఎదుర్కొన్న కష్టాలు… 24 అరిసెల వెనుక దాగి ఉన్న విధి రహస్యం… అదే సమయంలో విక్రమార్కుడు–భట్టి మారువేషంలో చేసిన ఒక ఆసక్తికరమైన పరీక్ష… సముద్రిక శాస్త్రం నిజమా? అదృష్టం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చగలదు? ఒక చిన్న పొరపాటు… ఒక తెలియని వస్తువు… సోమశర్మ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతోంది! 😮 ఈ అద్భుతమైన కాశీమజిలీ కథను చివరి వరకు తప్పకుండా వినండి. ❤️ కథ నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe ❤️ చేయడం మర్చిపోవద్దు. 🎙️ మీ అమ్ములు – Uma Voice Studio #కాశీమజిలీకథలు #సోమశర్మకథ #విక్రమార్కుడు #భట్టి #తెలుగుకథలు #తెలుగుకథ #TeluguStories #UmaVoiceStudio #TeluguFolklore #పురాణకథలు