Перейти к содержимому

సాలిపురుగౌవుదురా సాగిరా (lyrics) Salipuru gaudhura sagira // Bajana poteelu

Pathinti Ramakrishna Rythu Vyavasayam

0:00 / 0:00

సాలిపురుగౌవుదురా సాగిరా (lyrics) Salipuru gaudhura sagira // Bajana poteelu

74 832 просмотра · 6 лет назад
Pathinti Ramakrishna Rythu Vyavasayam
129 тыс. подписчиков
74 832 просмотра · 6 лет назад
పి.రామకృష్ణ ఫార్మర్ 🌻వ్యవసాయం🌻 సింధు భైరవి రాగం : కండ చాపు తాళం సాకి :- నమ: శంకర సర్వభూతాంతరస్త నమః పార్వతీనాధ కైలాస వాస నమః చంద్ర చూడ హర పాలనేత్ర నమో పాహి గంగాధర నాగ హార కృపా పూర్వ సింధు సదా భక్త బంధు మహోగ్రా కపర్తి వృశాంక మహేశా త్రిలింగావని దివ్యక్షేత్రాంత హృచత్ ప్రభా పూర్ణ జ్యోతిర్ మహాలింగ రూప నమస్తే... నమస్తే...నమహా. పల్లవి :- సాలె పురుగవుదురా సాగిరా కాలంబునవుదురా కదలిరా ఏనుగై పోదురా ఇటురా ఏనాటి జీవుడను చేరితిని చేదుకోరా హర హర హర హర హర శ్రీకాళహస్తీశ్వర 2 చరణం:- మనిషినై శాస్త్రాల మర్మాలలెన్నో మంచి చెడుగుల్లోని మర్యాదలెన్నో తెలిసిన నీపైన మనసు నిలుపగలేను దేనికిర ఈ శిక్ష శివ శివ తిన్నడిని కానయితి పురహర హర హర. చరణం:- నా ప్రాణవాయువులు నీ ప్రాంగణము జిమ్మ ఆనందభాష్యాలు అభిషేకములు చేయ కనుదోయి నీ గుడి అఖండ దీపాలుగా ఆశించితిని హర అగుపించవా శివా జ్ఞాన ప్రసూనాంబికా నాయక్ భవా. ___________________🌹🌹🌹🌹____________________________________________________________________ More telugu bajana lyrics video songs కోసం క్రింద ఇచ్చిన లింక్ లను ఫాలో అవ్వండి. 1_WhatsApp :- link 👇 https://wa.me/message/WFER7OERIEVDB1 2_Share chat :- link 👇 https://b.sharechat.com/kqTlm7gyX9 3_Facebook :- link 👇   / pathintiramakrishna.raithuvyavasayam   4_YouTube channel :- 👇    / @pathintiramakrishna   ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇 1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :    • శ్రీ వినాయక భక్తి పాటలు   2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :    • శ్రీ ఆంజనేయస్వామి భక్తి గీతాలు   3_శ్రీ రాముని భజన పాటలు :    • శ్రీ రామ భక్తి గీతాలు   4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :    • శ్రీ మళ్లీ కార్జున స్వామి భక్తి గీతాలు   5_శ్రీ కృష్ణ భజన పాటలు :    • శ్రీ కృష్ణ భక్తి గీతాలు   6_శ్రీ సాయిబాబ భజన పాటలు :    • శ్రీ సాయిబాబా భక్తి పాటలు   7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు    • శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి పాటలు   8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు    • రాఘవేంద్ర స్వామి   9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు    • శ్రీ చెన్నకేశవ స్వామి పాటలు   10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :    • పాండు రంగ స్వామి భజన పాటలు   11_శ్రీ అమ్మవారి భజన పాటలు :    • అమ్మవారి భజన పాటలు   12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :    • రామిరెడ్డి తాత భజన పాటలు   13_శ్రీ విష్ణు భజన పాటలు :    • శ్రీ విష్ణు సాంగ్స్   14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :    • శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి   15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :    • అయ్యప్ప స్వామి భజన పాటలు   16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :    • కాశినాయ్యన సాంగ్స్   17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :    • భ్రహ్మం స్వామి భజన పాటలు   18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :    • భసవేశ్వరా సాంగ్స్   19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :    • భాలయోగి సాంగ్స్   20_పాపులర్ హైలెట్ పాటలు don't miss :    • పాపులర్ హైలెట్ పాటలు don't miss   ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి. 1_హైలెట్ అయిన పద్యాలు don't miss :    • Popular Padyalu FHD1080p.[Mp4] & HD320kbps...   2_( A - Z ) All పద్యాలు :    • ఆల్ పద్యాలు   ___________________🌹🌹🌹🌹__________________ __________________________________________________ కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి ____________________🌹🌹🌹🌹_________________ __________________________________________________ No copyright notice : Please I request that don't copy audio and video and image which are related to this channel. ______________________★★★★__________________