నా చెల్లిని ఎలాగైనా కాపాడాలి | అన్నయ్య పోరాటం | Breast Cancer Journey
Punarjan Ayurveda
0:00 / 0:00
నా చెల్లిని ఎలాగైనా కాపాడాలి | అన్నయ్య పోరాటం | Breast Cancer Journey
2 090 просмотров · 1 мес. назад
Punarjan Ayurveda
456 тыс. подписчиков
2 090 просмотров · 1 мес. назад
Watch నా చెల్లిని ఎలాగైనా కాపాడాలి” | అన్నయ్య పోరాటం | Breast Cancer Journey.
#breastcancer #cancerawareness #rakhispecial #cancerpatient #patientjourney #cancertreatment #ayurveda #longevityscience
అన్నయ్య తోడుగా… క్యాన్సర్ నుంచి కొత్త ఆశ వైపు నా ప్రయాణం.
రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత శస్త్రచికిత్స చేయించుకుని, ఆ క్యాన్సర్ బాధలను ఇంకా తట్టుకోలేక నిరాశలో ఉన్న గద్వాల్ సోదరికి ఆమె అన్నయ్య కొండంత అండగా నిలిచారు. ఏం చేయాలో తోచని స్థితి నుండి ఆమెను పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ హాస్పిటల్ కు తీసుకువచ్చి, ఒక కొత్త జీవితాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ రాఖీ పండుగ వేళ వారి ఆత్మీయ ప్రయాణం మరియు ఆయుర్వేద చికిత్స ద్వారా ఆమె కోలుకున్న అనుభవాన్ని ఈ వీడియోలో చూడండి.
ఈ రాఖీ పౌర్ణమి శుభసందర్భంగా ప్రతి సోదరీసోదరులకు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్స్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
గమనిక: ఈ వీడియోలో పంచుకున్న విషయాలు కేవలం రోగి మరియు వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత అనుభవం మాత్రమే. ఇది అర్హత కలిగిన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు.
To Subscribe Our Channel : / @punarjanayurveda
shorturl.at/xBHM1
Hospital Address, Hyderabad:
Punarjan Ayurveda Hospitals
Plot No 20, 21, Nehrus Busiplex Allwyn Cross Road Signals,
Miyapur, Hyderabad, Telangana 500049
Contact: 80088 42222
Our website 👉 https://www.punarjanayurveda.com/
Follow us:-
► YouTube :- / @punarjanayurveda
► Instagram :- / punarjanayurveda
► Facebook :- / punarjanayurvedahospital
Disclaimer:
భారతీయ చట్టం ప్రకారం మేము ఏ వ్యాధిని, కేన్సర్ సహా, నిర్ధారణ కానీ, చికిత్స కానీ , నివారణ లేదా నయం చేస్తామని హామీ ఇవ్వటం లేదు.
Videos are for informational purposes and not for professional medical advice. Testimonials are the patient's opinions and are not intended to provide medical advice or replace consultation with a qualified healthcare professional. Viewers should consult their healthcare provider regarding specific medical conditions and treatments.
©Copyright: All rights reserved.