Перейти к содержимому

భజరే భజరే రామనామమాల శ్రీ రామనామమాల// పాట చూస్తే మనసు తాండవం చేస్తుంది శ్రీరాముడి కీర్తనSriram Bajana

Palle GeethaMrutham

0:00 / 0:00

భజరే భజరే రామనామమాల శ్రీ రామనామమాల// పాట చూస్తే మనసు తాండవం చేస్తుంది శ్రీరాముడి కీర్తనSriram Bajana

2 238 просмотров · 4 месяца назад
Palle GeethaMrutham
1,95 тыс. подписчиков
2 238 просмотров · 4 месяца назад
వినేకొద్దీ వినాలనిపించే పాట పల్లవి: భజరే భజరే భజరే భజరే రామనామ మాల శ్రీ రామనామ మాల || భజరే || 1) ఇదియే వాల్మీకి తపస్సు అందున జపియించిన మాల మాలా..||2|| మనసు మాల ప్రేమసుమలా భజరే భజరే రామ నామ మాలా శ్రీ రామనామ మాలా 2) ఇదియే సీతా స్వయంవరంబున ప్రకటించిన మాల మాలా ||2|| మనసు మాల ప్రేమసుమలా భజరే భజరే రామ నామ మాలా శ్రీ రామనామ మాలా 3) ఇదియే భరతుడు పాదుకల యందు పూజించిన మాల, మాలా...||2|| మనసు మాల ప్రేమసుమలా భజరే భజరే రామ నామ మాలా శ్రీ రామనామ మాలా 4) ఇదియే హనుమ ఎల్లవేళలా పఠియించిన మాల మాలా.. ||2|| మనసు మాల ప్రేమ సుమాలా భజరే భజరే రామ నామ మాల శ్రీ రామా నామమలా 5) ఇదియే సీతా అశోకవనమున స్మరియించిన మాల మలా ||2|| మనసు మాల ప్రేమ సుమాలా భజరే భజరే రామ నామ మాల శ్రీ రామా నామమలా 6) ఇదియే హిందూ దేశమంతా పూజించిన మాల, మాలా.. ||2|| మనసు మాల ప్రేమ సుమాలా భజరే భజరే రామ నామ మాల శ్రీ రామా నామమలా 7) ఇదియే భార్గవ అన్నివేళలా జపియించిన మాల, మాలా.. ||2|| మనసు మాల ప్రేమ సుమాలా భజరే భజరే రామ నామ మాల శ్రీ రామా నామమలాలా #yesudas #ilayaraja #SaiSaranamBabaSaranam #SriShirdiSaiBabaMahathyam #ChandraMohan #devotionalsongs #bhaktisong #saibaba #SaibabaSongs #adityabhakthi #shiridisaibaba #saibaba #devotionalsongs #saibabasongs #saibabasongstelugu #spbalasubrahmanyam #spbalusongs #telugudevotionalsongs #godsongstelugu #adityabhakthi #telugubhaktipatalu #bhaktisongs2026 #bhajansongs #adityabhakti #saibabasongs #saibabasongs #shiridisaibabasongs #shiridisaibaba #shiridisaibabasongstelugu #adityabhakti #manaseharathi #shiridisripathi #manaseharathishiridisripathi #jonnavithula #spbalasubrahmanyambhakthisongstelugu #telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu #sai #lordsaibaba #parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar #namovenkatesaya #namovenkatesa #telugubajanasongs #ambika #palleturi #telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu #parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar #namovenkatesaya #namovenkatesa #durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy #sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati #devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs #bajanalutelugu #bajanalu #palleturi #durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy #sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati #devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs #bajanalutelugu #bajanalu #palleturi #saibaba Palle GeethaMrutham