Перейти к содержимому

నా ఈ మౌన రాగం - NAA EE MOUNA RAAGAM | When Silence Becomes a Melody of Pain

RHYTH-M🎙️C RAGA

0:00 / 0:00

నా ఈ మౌన రాగం - NAA EE MOUNA RAAGAM | When Silence Becomes a Melody of Pain

3 784 просмотра · 2 месяца назад
RHYTH-M🎙️C RAGA
174 подписчика
3 784 просмотра · 2 месяца назад
🌹🎵 *నా ఈ మౌన రాగం (Naa Ee Mouna Raagam)* *A Melodious Telugu Semi-Ghazal | Heart-Touching Melody | Original Composition* Some emotions are too deep for words... they become a silent melody within the heart. *“నా ఈ మౌన రాగం”* is an original Telugu Semi-Ghazal that captures the pain, longing and silence of unspoken love. The song draws emotional inspiration from the timeless ghazal **“Mujhe Tum Nazar Se Gira To Rahe Ho”**, while having its **own original lyrics, story and poetic expression**. It is neither a translation nor a reproduction of the original ghazal. ✨ *ONE MELODY • ONE SOUL • SIX LANGUAGES • ONE ORIGINAL EMOTION* This song has been adapted into **Telugu, Hindi, Tamil, Kannada, Malayalam and English**, carrying the same melody and emotional essence across six languages. 🎧 Listen to all six versions and share your favourite in the comments. 🎼 Song Details *Original Lyrics, Concept & Multilingual Adaptations:* n m rao bandi *Music & Vocal Arrangement:* SUNO AI 👍 *Like • Share • Comment • Subscribe* --- 🤖 AI DISCLOSURE *English:* The lyrics and creative concept are completely original and created by *n m rao bandi**. AI tools, including **Suno AI* for music and audio production and AI image-generation tools for visuals, were used in creating this song and video. *తెలుగు:* ఈ గీతంలోని సాహిత్యం మరియు సృజనాత్మక భావన *n m rao bandi* రూపొందించిన పూర్తిగా ఒరిజినల్ సృష్టి. సంగీతం మరియు ఆడియో కోసం **Suno AI**, విజువల్స్ కోసం AI image-generation tools ఉపయోగించబడ్డాయి. ⚠️ *COPYRIGHT NOTICE* *Original lyrics and creative content by n m rao bandi. Music/audio may be AI-assisted and further creatively arranged and produced for this channel. Unauthorized copying, re-uploading, distribution, or commercial use is prohibited.* *Unauthorized use may result in a copyright claim or strike.* #NaaEeMounaRaagam #MounaRaagam #TeluguSemiGhazal #TeluguLoveSong #TeluguMelody #OriginalTeluguSong #HeartTouchingSong #MultilingualMusic #SoulfulMusic #nmraobandi LYRICS : ఉ ఉ ఉ ఊ ... [Soft Piano] నా ఈ మౌన రాగం... నా ఈ మనసు గానం... ఎద లోతు గాయం... ఎవరి బహుమానం... కోరలేదు భారం... తెలియలేదు నేరం... ఎవరు చేసె దూరం... విధికి లేదు కనికరం నా ఈ మౌన రాగం... నా ఈ మనసు గానం... ఎద లోతు గాయం... ఎవరి బహుమానం... [Piano Fill] మసక బారి పోయే... కలలు కన్న లోకం... చేయి జారి పోయే... కోరుకున్న సౌఖ్యం మసక బారి పోయే... కలలు కన్న లోకం... చేయి జారి పోయే... కోరుకున్న సౌఖ్యం విడిచి పోదు శోకం... తుడిచి కనుల వర్షం... నా ఈ మౌన రాగం... నా ఈ మనసు గానం... ఎద లోతు గాయం... ఎవరి బహుమానం... [Instrumental] శిధిలమాయె జీవితం... కానరాక ఆశ్రయం... వ్యధకు లేదు అంతం... వెతలేగా సాంతం... శిధిలమాయె జీవితం... కానరాక ఆశ్రయం... వ్యధకు లేదు అంతం... వెతలేగా సాంతం... విడిచి పోదు శోకం... తుడిచి కనుల వర్షం... నా ఈ మౌన రాగం... నా ఈ మనసు గానం... ఎద లోతు గాయం... ఎవరి బహుమానం... కోరలేదు భారం... తెలియలేదు నేరం... ఎవరు చేసె దూరం... విధికి లేదు కనికరం నా ఈ మౌన రాగం... నా ఈ మనసు గానం... ఎద లోతు గాయం... ఎవరి బహుమానం...