CBC 2026 | ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు | Premagala devudu manthone untadu.. | Action song
Praise With Joy
0:00 / 0:00
CBC 2026 | ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు | Premagala devudu manthone untadu.. | Action song
16 800 просмотров · 6 месяцев назад
Praise With Joy
7,8 тыс. подписчиков
16 800 просмотров · 6 месяцев назад
Song Lyrics:
ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు
హే హే హే హే
ప్రతి రోజు చేతులు పట్టి నడిపిస్తాడు
హే హే హే హే
దయను చూపే కరుణించే
ఎంతో ఎంతో మంచి దేవుడు
1 తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి దూరంగా పారిపోయాడు
అయ్యొయ్యో పారిపోయాడు
Friendsయే లోకమని అనుకున్నాడు కానీ మోసపోయాడు
అయ్యొయ్యో మోసపోయాడు
ఒంటరైన కుమారుడు ఆహారం లేక అల్లాడిపోయాడు..
2 తప్పుతెలిసి ఇంటికి వెళ్లాలని ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాడు
అవును వేసుకున్నాడు
servant గానైనా ఉంటానని ఎంతో ఎంతో regreat అయ్యాడు
అవును వేసుకున్నాడు
తండ్రి చూసి క్షమియించి కావగలించుకున్నాడు
తండ్రి చూసి ముద్దాడి కావగలించుకున్నాడు....
#cbcsongs #cbc2026 #cdp2026 #cbcsongs #cbc2026 #cdp2026 #sundayschool #sundayschoolmusic #sundayschoolsongs #actionsongs #actionsongsforkids #christiansongs #christianaudio