మీ ప్రేమే మాకు సర్వస్వం | your Love is everything to us | #facts #god #telugu #guru #janmashtami
Satyasai Sanatan Sarthi सत्यसाई सनातन सारथी
0:00 / 0:00
మీ ప్రేమే మాకు సర్వస్వం | your Love is everything to us | #facts #god #telugu #guru #janmashtami
1 656 просмотров · 1 месяц назад
Satyasai Sanatan Sarthi सत्यसाई सनातन सारथी
3,43 тыс. подписчиков
1 656 просмотров · 1 месяц назад
మాకు ప్రేమే సర్వస్వం | Love is everything to us | #facts #god #telugu #guru #fact
ఈ కధ శ్రీ కృష్ణుడు బృన్దావనం నుంచి ద్వారకకు వచ్చాక అక్కడ ఉద్ధవడుకి ఉన్న నేను మహా జ్ఞాని అనే గర్వాన్ని ఏవిధంగా దూరం చేసాడో తెలియజేస్తుంది.
ఉద్ధవడుకి ఉన్న గర్వం గోపికలు ద్వారా తెలియజేసి దానిని ఏవిధంగా పోయేలా చేసాడో శ్రీ కృష్ణుడు ఈ కధలో వివరంగా తెలుసుకుందాం రండి...
కధ చూసాకా తప్పకుండా అందరూ మీ అభిప్రాయం మాకు కామెంట్స్ ద్వారా తెలియజెయండి.
వీడియో చివరిలో స్వామి వారి దివ్య సందేశం కూడా తప్పకుండా అందరూ విని భక్తి శ్రద్ధలతో ఆయనతో ఉన్న ప్రేమను ఇంకా పెరగాలని ఆశిస్తూ మన భారతీయ సనాతన సంస్కృతి ఛానెల్ ద్వారా ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక కధలు తెలుగు భాష లో (Devotional stories in Telugu) మరియు సత్యసాయి బాబా అద్భుత లీలలు(Bhagwan Sri Satya Sai Baba's Devin miracles )మీ ముందుకు తీసుకువస్తున్నాము. స్వామి బోధించిన మానవతా విలువలు (Human Values) మరియు అందరిని ప్రేమించు అందరిని సేవించు (Love all serve all) అనే తత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం.
సాయి బాబా లీలలు (Sai Baba miracles) మరియు శ్రీ సత్యసాయి ప్రణాళికలు లీలలు (Sathya Sai Miracles) ద్వారా మనలో భగవంతుని మీద సంపూర్ణమైన విశ్వాసం (Faith in god) పెంపొందించుకోవడమే మా ప్రయత్నం. ఈ అద్భుతమైన సాయి లీలను (Sai leela) చూసి, స్వామి యొక్క స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమను (Sai Baba Divine Love) అనుభూతి చెందండి.
గమనిక: ఈ వీడియోలో పంచుకున్న సత్యసాయి మహిమలు, బోధనలు, భక్తుల అనుభవాలు వంటి అంశాలు నిజ సంఘటనలు, దివ్య ఉపదేశాలు మరియు సందేశాల ఆధారంగా చెప్పబడినవే. అయితే, వీటిని దృశ్యరూపంలో చూపించడానికి ఉపయోగించిన కొన్ని పాత్రలు, నేపథ్యాలు మరియు దృశ్యాలు AI సహాయంతో రూపొందించిన భక్తి కథా చిత్రణలు మాత్రమే (devotional story illustrations) ఇవి నిజ జీవిత ఫోటోలు లేదా సంఘటనలను చిత్రీకరించిన అసలు వీడియో దృశ్యాలు కావు.
Note: The Sathya Sai miracles, teachings, devotees experiences and related aspects shared in this video are based on real incidents, divine discourses and messages of Bhagawan Sri Sathya Sai Baba. However, some of the characters, backgrounds and scenes shown visually in this video are AI-assisted devotional story illustrations only. They are not real-life photographs or original video footage of actual events.
Follow us on social media:
YouTube: Bhartiya Sanatan Sanskriti.
@sanatansarthi1962
Facebook: Dj Ramaraju.
Mail : sairamraju221162@gmail.com.
whatsapp: @ramaraju62