Перейти к содержимому

క్వాలిటీ బాగుందని టాప్ రేట్ మనదే పోతుంది brinjal farming in telugu ‪@MalleshAdla‬

Mallesh Adla

0:00 / 0:00

క్వాలిటీ బాగుందని టాప్ రేట్ మనదే పోతుంది brinjal farming in telugu ‪@MalleshAdla‬

21 689 просмотров · 9 дней назад
Mallesh Adla
287 тыс. подписчиков
21 689 просмотров · 9 дней назад
క్వాలిటీ బాగుందని టాప్ రేట్ మనదే పోతుంది brinjal farming in telugu ‪@MalleshAdla‬ #brinjalfarming #brinjalfarmingintelugu #malleshadla అప్పలనాయుడు పల్లి గ్రామం కురువలకోట మండలం మదనపల్లి జిల్లాకు చెందిన రైతు చలపతిరావు గారు 8 ఎకరాల్లో గత తొమ్మిది నెలలుగా గ్రాఫ్టింగ్ పద్ధతిలో వంకాయ సాగు చేస్తున్నారు. వంకాయ సాగులో ముఖ్యంగా చలికాలం టైంలో దిగుబడి రాక చాలా ఇబ్బంది ఎదుర్కున్నానని, గత నెల నుంచి నికిత వారి నిఖిత ఆయిల్స్ వాడడం వల్ల దిగుబడి చాలా బాగా ఉందని, ఖర్చు కూడా సగానికి సగం తగ్గిందని, ప్రస్తుతము వంకాయలను చెన్నై ఎగుమతి చేస్తున్నానని ఒక కేజీ వచ్చేసి 45 రూపాయలు వస్తుందని ఈ రైతు వారి యొక్క అభిప్రాయాలను అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది. #brinjal #madanapally #farming ●Channel link:-   / @malleshadla   ●Instagram link:-  / mallesh.adla   ●Facebook link:-  / mallesh.adla  | గమనిక :- ------------ ఈ వీడియోలో రైతు చలపతి రావు గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా వంకాయ సాగు చేయాలనుకుంటే అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుని సాగు చేయవలసిందిగా మనవి వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.