Перейти к содержимому

LPC - తవుడు గౌరీ నోము - కథ - ఉద్యాపన || Tavudu Gowri Nomu - Story #nomu #maghamasam

Lakshmi Prasanna's Channel

0:00 / 0:00

LPC - తవుడు గౌరీ నోము - కథ - ఉద్యాపన || Tavudu Gowri Nomu - Story #nomu #maghamasam

13 133 просмотра · 3 года назад
Lakshmi Prasanna's Channel
2,63 тыс. подписчиков
13 133 просмотра · 3 года назад
తవుడు గౌరీ నోము ఒక భాగ్యశాలి యెనుబదియేళ్ల వృద్ధురాలై యున్నప్పటికీ ఆమె అత్తమామలను, తల్లిదండ్రులను, బంధువులను, బిడ్డలను యెడబాయక సంతోషముగ నుండెను. ఆమెను చూచి ఊరివారందరూ ఆశ్చర్యపడుతూ, "ఏనోము నోచితివమ్మా! ఎవరినీ వదలకుండా నిండు సంసారముతో ఉన్నావు!' అని యడుగగా, 'అమ్మలారా! యిది వాయనమందిన ఫలమేగాని నోమునోచిన ఫలముగాదు. పూర్వము మాయమ్మ తవుడు గౌరీ నోము నోచుకుని నాకు వాయనమిచ్చినది. ఇది అంతయు ఆ వాయనపు చలువే' అని చెప్పెను. అది విని, వారు 'వాయన మందినంతనే యింత ఫలము చెందగా, నోము నోచినచో యింకెంత ఫలమబ్బునోగదా' అని అనుకొని, నాటినుండి ఆ నోము నోచుకొనుచు దీర్ఘాయురారోగ్యైశ్వర్యములతో విలసిల్లుచుండిరి. ఈ కథను చెప్పుకొని, అక్షతలు వేసుకొనవలయును. ఉద్యాపనము : తవ్వనిండుగా బియ్యముపోసి, పైనకొద్దిగా తవుడుతో గప్పి, చీరతోనో - లేక రవికెలగుడ్డతోనో పుణ్యస్త్రీకి వాయనమియ్యవలెను. Follow us on: Telegram - http://t.me/Lakshmis_Pure_Veg_Kitchen Facebook Page - https://www.facebook.com/108365527585... Youtube    / @lakshmiprasannaschannel8590   😊 💛Do watch my videos and like share and subscribe my channel for more videos 💛😊 #jokes #bhramanandam #telugujokes #viralreels #viralshorts #instagram #instagood #savagemoment #savagereply #savagemobilelegends #lol #comedyvideo