Перейти к содержимому

Lesson 03: గుడ్డ మీద కుట్టండి (Telugu)

Usha

0:00 / 0:00

Lesson 03: గుడ్డ మీద కుట్టండి (Telugu)

44 480 просмотров · 7 лет назад
Usha
249 тыс. подписчиков
44 480 просмотров · 7 лет назад
కంట్రోల్ మరియు ప్రెసిషన్ సంపాదించిన మీదట మీరు ఇటీవల ప్రాక్టీసు చేసిన నైపుణ్యతలను బట్ట పైన పెట్టవలసిన సమయం వచ్చింది. మీరు పేపరు మీద చేసిన అవే ప్యాటర్న్‌లు ఎలా కుట్టాలో ఈ పాఠం మీకు బోధిస్తుంది. కాని గుడ్డ మీద కుట్టడం, పేపరు మీద కుట్టడానికి భిన్నమైనదన్న సంగతి గుర్తుంచుకోండి. ఎందుచేతనంటే ఇప్పుడు మీరు సూది, దారం పట్ల మరియు గుడ్డ కదిలిక పైన కూడా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఉపయోగించబడిన ప్యాటర్న్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. కుట్టడం మరియు సృష్టించడం నేర్చుకోండి. https://www.ushasew.com/​