క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో NIT వరంగల్ విద్యార్థుల జోరు || Yuva
ETV Telangana
0:00 / 0:00
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో NIT వరంగల్ విద్యార్థుల జోరు || Yuva
81 523 просмотра · 4 г. назад
ETV Telangana
3,11 млн подписчиков
81 523 просмотра · 4 г. назад
ప్రతిసారిలాగే ఈ సంవత్సరం NIT వరంగల్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో అదరహో అనిపించారు. అద్భుత ప్రతిభ కనబర్చి...లక్షల్లో వేతానాలిచ్చే కొలువులు కొట్టేశారు. మెుత్తంగా.. 250కిపైగా కంపెనీలు వర్చువల్ నియామకాలు చేపట్టగా.. రికార్డు స్థాయిలో వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ఇద్దరు విద్యార్థులు అత్యధికంగా 62.5 లక్షల ప్యాకేజీ సాధించగా.. 200మందికిపైగా సగటున 20 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధమయ్యారో NIT వరంగల్ విద్యార్థుల మాటల్లోనే విందాం.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------