Перейти к содержимому

🔴LIVE | కీ॥ శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి | స్మారక దివ్యబలిపూజ కానుకమాతా దేవాలయం రెంటచింతల

Fr Velangini Thumma

0:00 / 0:00

🔴LIVE | కీ॥ శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి | స్మారక దివ్యబలిపూజ కానుకమాతా దేవాలయం రెంటచింతల

3 993 просмотра · Трансляция закончилась 7 часов назад
Fr Velangini Thumma
15,9 тыс. подписчиков
3 993 просмотра · Трансляция закончилась 7 часов назад
🔴LIVE | కీ॥ శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి స్మారక దివ్యబలిపూజ , కానుకమాత దేవాలయం, రెంటచింతల విచారణ గుంటూరు మేత్రాసనం, 28-09-2026 సోమవారం, ఉదయం 5:30 గంటలకు "నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు పందెమును ముగించితిని, విశ్వాసమును నిలుపు కొంటిని". 2 తిమోతి 4: 7. కీ॥శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి స్మారక దివ్యబలిపూజ కానుకమాత దేవాలయం, రెంటచింతల విచారణ, గుంటూరు మేత్రాసనం. 28-09-2026 సోమవారం ఉదయం 5:30 గంటలకు కీ॥శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థిస్తూ నిర్వహించబడే స్మారక దివ్య పూజా బలి ప్రత్యక్ష ప్రసారాన్ని మీ అందరికీ అందిస్తున్నాము. “ప్రభువా, కీ॥శే॥ దుగ్గింపూడి శౌరి రాయప్ప రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించుము. నీ నిత్యమైన వెలుగు ఆమెపై ప్రకాశించును గాక.” 🕯️