ఉదకాలపు స్తుతి-ఆరాధన గీతాలు || ఈ ఆత్మీయ పాటలు వింటూ ఈ రోజును ప్రారంభించుదాము || PASTOR JEEVAN..V.J.A
PASTORS JEEVAN VIJAYWADA
0:00 / 0:00
ఉదకాలపు స్తుతి-ఆరాధన గీతాలు || ఈ ఆత్మీయ పాటలు వింటూ ఈ రోజును ప్రారంభించుదాము || PASTOR JEEVAN..V.J.A
165 просмотров · 1 дн. назад
PASTORS JEEVAN VIJAYWADA
5,48 тыс. подписчиков
165 просмотров · 1 дн. назад
Morning worship songs
🌅 ప్రతిరోజూ ఉదయం ఆత్మీయ స్తుతి-ఆరాధన గీతాలు 🎶
Pastor Jeevan Vijayawada
Glorious Church Vijayawada నుండి మీ కోసం.
ప్రతి ఉదయం మన దినాన్ని దేవుని సన్నిధితో ప్రారంభించాలనే ఉద్దేశంతో, ప్రతిరోజూ ఉదయం క్రైస్తవ స్తుతి మరియు ఆరాధన గీతాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము.
🎵 ఈ ఆత్మీయ గీతాలను వింటూ
🙏 దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ
❤️ దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ
😊 ఉల్లాసంగా, ఆనందంగా ఈ రోజును ప్రారంభించండి.
“యెహోవాను స్తుతించుడి; ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.”
ఈ ఆరాధనా గీతాలు మీ ఉదయకాల ప్రార్థనకు, ధ్యానానికి మరియు ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదంగా ఉండాలని మా ప్రార్థన.
📌 ప్రతి రోజు ఉదయం కొత్త ఆత్మీయ గీతాల కోసం మా YouTube Channel ను Subscribe చేయండి.
🔔 Bell Icon ను Press చేసి కొత్త వీడియోలను వెంటనే పొందండి.
Pastor Jeevan
Glorious Church Vijayawada
📞 9246464671
దేవుని కృప మీకు, మీ కుటుంబానికి ప్రతిరోజూ తోడై ఉండును గాక. 🙏
#PastorJeevanVijayawada #GloriousChurchVijayawada #ChristianSongs #TeluguChristianSongs #WorshipSongs #ChristianWorship #TeluguWorshipSongs #MorningWorship #MorningChristianSongs #
స్తుతిఆరాధన #క్రైస్తవగీతాలు #ఆరాధనగీతాలు