KADAPA=UDAYAGIRI | SL | #busvlogs #bustravel #journey #busjourney #busride #apsrtcbus #tgsrtc #bus
INAYAT BUS VLOG
0:00 / 0:00
KADAPA=UDAYAGIRI | SL | #busvlogs #bustravel #journey #busjourney #busride #apsrtcbus #tgsrtc #bus
8 223 просмотра · 1 день назад
INAYAT BUS VLOG
1,71 тыс. подписчиков
8 223 просмотра · 1 день назад
ఈ రాత్రి నా ప్రయాణం కడప APS RTC బస్ స్టాండ్ నుంచి ఉదయగిరి వరకు వుంటుంది. 46504 సర్వీస్ నంబర్ గల ఉదయగిరి డిపో సంబందించిన సూపర్ డీలక్స్ బస్ లో కడప నుంచి ఉదయగిరి వరకు ప్రయాణించ బోతున్నాను.. ఈ బస్ ప్రతిరోజూ బెంగుళూరు-పామూరు మధ్య నడుస్తుంది. అంటే మొదటగా కడప-మైదుకూరు-బద్వేల్ గుండా ఉదయగిరి చేరుకొని ఆ తరువాత పామూరు బయలు దేరుతుంది.. మళ్ళీ సాయంకాలం పామూరు నుంచి బయలుదేరి ఉదయగిరి - బద్వేల్ మైదుకూరు కడప గుండా బెంగులూరికి ప్రయాణిస్తుంది. కడప నుంచి ఉదయగిరి వరకు టికెట్ 220 రూపాయలు పడ్తుంది. ఈ సూపర్ లగ్జరీ ఇంజిన్ మాడెల్ bs 6 ఈ వీడియొ అందరికి నచ్చి ఎక్కువ లైక్ లు మరియు కామెంట్లు వచ్చినట్లయితే తప్పకుండా బెంగుళూరు నుంచి పామూరు వరకు పూర్తి ప్రయాణం చేయాలని వున్నాను..