Перейти к содержимому

గాయత్రి దేవి పాట 🙏 | దసరా సిరీస్ 2026 Day 2 | Gayatri Devi Song Telugu

kathakelli

0:00 / 0:00

గాయత్రి దేవి పాట 🙏 | దసరా సిరీస్ 2026 Day 2 | Gayatri Devi Song Telugu

294 просмотра · 2 нед. назад
kathakelli
800 подписчиков
294 просмотра · 2 нед. назад
🌺 దసరా సిరీస్ 2026 | Day - 2 🌺 🙏 గాయత్రి దేవిని ఈ మంచి పాటతో పూజించుకుందామా? 🪔 ఈ దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఈ మధురమైన భక్తి గీతాన్ని ఆలకిద్దాం. ❤️ ధీమహి గాయత్రీం రచన & సంగీతం : శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ రాగం : రేవగుప్తి తాళం : ఏక తాళం శృతి : 6 ( A ) ధీమహి గాయత్రీం........ ధీమహి గాయత్రీం........ ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం || ధీమహి గాయత్రీం || సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాందేవీం || ధీమహి గాయత్రీం || మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షిం పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం || ధీమహి గాయత్రీం || ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం వ్యాహృతి రూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం || ధీమహి గాయత్రీం || DHEEMAHI GAYATHREEM Written & Composed by : Sri Ganapthi Sachidanda Swamiji Ragam : Revagupthi Talam : Eka Talam Sruthi : 6 ( A ) Dheemahi Gayathreem…….. Dheemahi Gayathreem…….. Dheemahi Gayathreem sathatham Dheemahi Gayathreem || Dheemahi || Sandhyathrithaye muni vinuthaam Savithru varenya shree roopaam Dheemadheechodana seelaam Bhargo roopaam thaam deveem || Dheemahi || Mahitha chathurvimsathi varnaam Thripadaam deveem nitalaksheem Pancha sirasthaam dasahasthaam Vupanayanardhe viniyukthaam || Dheemahi || muktha vidruma hemagana Ghanadhavalojwala varnamayeem Vyahruthi roopaam pranavardhaam Gayaka sachidanandakaraam || Dheemahi || 🎶 పాటను విని అమ్మవారి భక్తిలో లీనమవ్వండి! మీకు ఈ పాట నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోండి. 🙏 జై గాయత్రి మాతా! 🌺 #GayatriDevi #DasaraSeries2026 #GayatriDeviSong #AmmavariSongs #TeluguDevotionalSongs #KathaKelli