చామంతి మొక్కలు transplant చేయాడం&కొమ్మల ద్వారా కొత్త మొక్కలు నాటడం#chrysanthemum#terracegarden
Shivani Vasikarla
0:00 / 0:00
చామంతి మొక్కలు transplant చేయాడం&కొమ్మల ద్వారా కొత్త మొక్కలు నాటడం#chrysanthemum#terracegarden
2 196 просмотров · 3 дня назад
Shivani Vasikarla
168 подписчиков
2 196 просмотров · 3 дня назад
Nursery నుండి తెచ్చిన చామంతి మొక్కలు నాటడం
కొమ్మల ద్వారా కొత్త మొక్కలను పెంచడం 🌱
ఈ వీడియోలో Nursery నుండి తెచ్చిన చామంతి మొక్కలను
మన Garden లో ఎలా నాటుకోవాలో, అలాగే ఆరోగ్యంగా ఉన్న
చామంతి కొమ్మల ద్వారా కొత్త మొక్కలను ఎలా తయారు
చేసుకోవాలో step by step గా చూపించాను. 🌸
చామంతి మొక్కలు బాగా పెరగాలంటే మట్టి ఎలా ఉండాలి,
మొక్కలను ఎలా నాటాలి, కొమ్మలను ఎలా తీసుకోవాలి, వాటిని
ఎలా నాటుకోవాలి వంటి విషయాలను ఈ వీడియోలో
తెలుసుకుందాం.
మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 | Share
↗️ | Subscribe 🔔 చేయండి
#Chamanthi #Chrysanthemum #GardeningTelugu
#TerraceGarden #HomeGardening #PlantPropagation #GardeningTips