Перейти к содержимому

ఆంధ్రలో తక్కువ ధరకు గేదెలు ఉన్నాయా? 🐃 పూర్తి సమాచారం || Murrah Baffalos information in Andhra

Daily Dairy farm News

0:00 / 0:00

ఆంధ్రలో తక్కువ ధరకు గేదెలు ఉన్నాయా? 🐃 పూర్తి సమాచారం || Murrah Baffalos information in Andhra

5 801 просмотр · 2 недели назад
Daily Dairy farm News
10,2 тыс. подписчиков
5 801 просмотр · 2 недели назад
ఆంధ్రలో తక్కువ ధరకు గేదెలు ఉన్నాయా? 🐃 పూర్తి సమాచారం || Murrah Baffalos information in Andhra ఆంధ్రలో తక్కువ ధరకు గేదెలు ఉన్నాయా? గేదెలు కొనాలని చూస్తున్న రైతులకు ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో శివ డైరీ ఫామ్, మర్రిపాకలో ఉన్న మంచి క్వాలిటీ ముర్రా గేదెల గురించి, గేదెల ధరలు, బ్రీడ్ క్వాలిటీ, పాల దిగుబడి వంటి విషయాలపై పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 👉 తక్కువ ధర అని మాత్రమే గేదెను కొనకుండా జాతి, ఆరోగ్యం, పాల దిగుబడి, బాడీ కండిషన్ తప్పకుండా పరిశీలించండి. 👉 వీలైతే గేదెను 2–3 పూట్ల పాలు చెక్ చేసుకుని కొనుగోలు చేయడం మంచిది. 📍 Siva Dairy Farm – Marripaka 📞 8106507318 📞 9849307318 రైతులకు ఉపయోగపడే డైరీ ఫార్మింగ్ సమాచారం కోసం Daily Dairy Farm News ఛానల్‌ను Subscribe చేయండి. 🔔 #SivaDairyFarm #Marripaka #MurrahBuffalo #MurrahBuffaloes #BuffaloForSale #DairyFarming #DairyFarm #AndhraDairyFarm #BuffaloPrice #DairyFarmTelugu #DailyDairyFarmNews