Перейти к содержимому

ROYAL OAK FURNITURE STORE GRAND OPENING @ONGOLE | ఇప్పుడు మన ఒంగోలులో నూతనప్రారంభం | ‪@ONGOLEMEDIA‬

ONGOLE MEDIA

0:00 / 0:00

ROYAL OAK FURNITURE STORE GRAND OPENING @ONGOLE | ఇప్పుడు మన ఒంగోలులో నూతనప్రారంభం | ‪@ONGOLEMEDIA‬

1 657 просмотров · 1 год назад
ONGOLE MEDIA
97,8 тыс. подписчиков
1 657 просмотров · 1 год назад
రాయల్ ఓక్ ఫర్నీచర్ స్టోర్ ప్రారంభం ఒంగోలు 2 ఆగస్టు 2025 : ఈరోజు రాయల్ ఓక్ ఫర్నీచర్ స్టోర్ ను స్థానిక సుజాత నగర్, పద్మ టవర్స్ ప్రక్కన ప్రారంభించారు. భారతదేశంలోని పేరొందిన ఫర్నీచర్ బ్రాండు రాయల్ ఓక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ విస్తరణలో భాగంగా నేడు ఒంగోలు పట్టణంలో ఫనీచార్ స్టోర్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ ఫర్నీచర్ స్టోర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా రాయల్ ఓక్ ఇన్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వుజయ్ సుబ్రహ్మణ్యం మరియు మేనేజింగ్ డైరక్టర్ శ్రీ మదన్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇంకనూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ ఓక్ నుండి ఫ్రాంచైజ్ హెడ్ శ్రీ కిరణ్ చబారియా, VM & NSO హెడ్ శ్రీ తమ్మయ్య కొటేరా, అంధ్రప్రదేశ & తెలంగాణా రాష్ట్రాల హెడ్ శ్రీ KP.వినోద్ మరియు ఫ్రాంచైజ్ యజమానులు శ్రీ నాని & శ్రీమతి మోనికా పాల్గొన్నారు. ఒంగోలులో ప్రారంభించిన ఈ స్టోర్ 13,000 చ.అ. విస్తీర్ణం కలిగి లివింగ్ రూమ్, బెడ్ రూమ్, డైనింగ్ హాల్, ఆఫీసు మరియు అవుట్ డోర్ మొదలైన వాటికి అవసరమైన విస్తృత శ్రేణి ఫర్నీచర్ ఏర్పాటుచేయటమైనది. ఇంటికి అందాన్ని మరియు సౌకర్యాన్ని అందించు హుందాతనాన్ని పెంపొందించు వివిధ రకాల ఫర్నీచర్ వస్తువులు అన్ని వర్గాల వారికి అందుబాటైన సరసమైన ధరలకే లభిస్తాయి. ఒంగోలు పరిసర ప్రాంతాల వారికి చక్కని ఫర్నీచర్ అవసరాలను తీరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇది 19వ స్టోర్ గా అవతరించటమే కాక రాయల్ ఓక్ బ్రాండును మరింత బలోపేతం చేస్తుంది. ఈ ప్రారంభోత్సం సందర్భంగా శ్రీ విజయ్ సుబ్రహ్మణ్యం రాయల్ ఓక్ చైర్మన్ మాట్లాడుతూ మా ఫ్రాంచైజ్ పార్టనర్ శ్రీ నాని గారితో కలసి ఒంగోలులో స్టోర్ ప్రమ్భించటం మాకు అత్యంత సంతోషంగాను మరియు గర్వంగాను ఉంది అన్నారు.ఇది రాష్ట్రంలో మా విస్తరణను బలోపేతం చేస్తుందని, అత్యున్నత నాణ్యమైన ఫర్నీచర్ ను అందిస్తుందని అన్నారు. ఖాతాదారులకు వారి ఫర్నీచర్ అవసరాలకు సంబంధించిన సేవలు అందించటం మరియు వారు కలలు కనే ఫర్నీచర్ సమకూర్చటం తమ బాధ్యత అన్నారు. ఫ్రాంచైజ్ యజమానులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అన్నారు. ఈ స్టోర్ సువిశాలంగా ప్రత్యేకమైన కంట్రీ కలెక్షన్స్ తోపాటు, అమెరికా, ఇటలీ, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకున్న అద్భుతమైన ఫర్నీచర్ను అందుబాటులో ఉంచినది. రాయల్ ఓక్ బ్రాండు లక్షలాది ఖాతాదారుల జీవనశైలిలో భాగంగా విలాసవంతమైన మరియు ఆకర్షనీయమైన ఫర్నీచర్ అందిస్తున్నాది. రాయల్ ఓక్ భారతదేశం లోని అన్ని మెట్రో నగరాలు, టైర్-2 మరియు టైర్-3 నగరాలలో తమ స్టోర్స్ కలిగి ఉన్నది. Join this channel to get access to perks:    / @ongolemedia   ONGOLE MEDIA is complete Youtube channel about ongole. ONGOLE MEDIA Channel is giving the best updated videos are Politics, Women's issues, Health and everything else that matters. These stories are produced using the latest innovative story-telling formats like Virtual Reality, Social Media, Time Lapse, Animation and Infographics, and more, in both short and long form, including Documentaries. The ONGOLE MEDIA smoothly blends video and graphics to allow for viewing without audio, on autoplay. Subscribe to our channel for more videos Please Subscribe to my Channel: Show Your LOVE & SUPPORT.    / ongolemedia   For any queries Email: apupdatesnetwork@gmail.com Thanks for your support ONGOLE MEDIA. For More Videos: Please Subscribe to Our Youtube Channel    / ongolemedia   Please Subscribe to Our Facebook Channel www.Facebook.com/Ongolemedia