భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - చక్కని తల్లికి (అన్నమాచార్య కీర్తన) పాడే విధానం, L - 59, L - 👇
Boorle Anjanidevi
0:00 / 0:00
భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - చక్కని తల్లికి (అన్నమాచార్య కీర్తన) పాడే విధానం, L - 59, L - 👇
1 389 просмотров · 1 год назад
Boorle Anjanidevi
9,66 тыс. подписчиков
1 389 просмотров · 1 год назад
భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - చక్కని తల్లికి (అన్నమాచార్య కీర్తన) పాడే విధానం, L - 59, L - 👇
పల్లవి - చక్కని తల్లికి ఛాంగుభళా తన
చక్కెర మొవికి ఛాంగుభళా
చరణం 1 - కులికేడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు చూపులకు ఛాంగుభళా
పలుకుల సొలపుల పతితో కసరెడి
చలముల అలుకకు ఛాంగుభళా
చరణం 2 - కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెరుగులకు ఛాంగుభళా
ఉన్నది పతిపై ఒరగి నిలుచు తన
సన్నపు నడిమికి ఛాంగుభళా
చరణం 3 - జందెపు ముత్యపు సరుల హారముల
చందన గంధికి ఛాంగుభళా
విందయి వేంకట విభుపెన చిన తన
సంది దండలకు ఛాంగుభళా
#devotionalmusic #annamayyasongs #bhaktisongs #boorleanjanidevi