Перейти к содержимому

💥2026- కడప జిల్లా కోడూరు (గ్రా) సీనియర్ విభాగం డ్రా లిస్ట్

Ram Ongole Bulls 360

0:00 / 0:00

💥2026- కడప జిల్లా కోడూరు (గ్రా) సీనియర్ విభాగం డ్రా లిస్ట్

2 964 просмотра · Трансляция закончилась 11 часов назад
Ram Ongole Bulls 360
26,3 тыс. подписчиков
2 964 просмотра · Трансляция закончилась 11 часов назад
కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామం లో నవరాత్రుల సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ గోపాల స్వామి తిరునాలా మహోత్సవ శుభ సందర్భంగా 21.10.2026 వ తేదీన సీనియర్ విభాగం చే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్స్ విభాగం బహుమతులు.. మొదటి బహుమతి:100000 రెండవ బహుమతి:75000 మూడవ బహుమతి:50000 నాల్గవ బహుమతి:25000 అయిదవ బహుమతి :10000 గా ప్రకటించడం జరిగింది. కావున సీనియర్స్ పశు పోషక యజమానులు పోటీలలో పాల్గొని పోటీలను జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటూ ఉన్నాము... వ్యాఖ్యాత: గంగారు చంద్ర మోహన్ రెడ్డి 6304089212