Перейти к содержимому

NENEMAIUNNANO NEE KRUPA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship|STHUTHI NAIVEDHYAM

Jyothi Raju

0:00 / 0:00

NENEMAIUNNANO NEE KRUPA | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship|STHUTHI NAIVEDHYAM

7 451 542 просмотра · 7 мес. назад
Jyothi Raju
331 тыс. подписчиков
7 451 542 просмотра · 7 мес. назад
Lyric,Tune and Worship By - PastorMJyothi Raju Do watch, Share & Subscirbe God Bless You! పల్లవి : అర్హత లేకున్న ప్రేమించావు - ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నహెచ్చించావు- ఇది కేవలం నీ కృపయే అనుపల్లవి : కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే 1.లోకమునన్ను ఆకర్షింపగా - అల్లరితనము నా చుట్టుచేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా - నీ కృపతో నన్ను బలపరచితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను 2. శ్రమలు శోదనలు నన్నావరింపగా - అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కొరలు నా చుట్టు చేరగా - నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగనన్ను ప్రేమించుటకు - ఏ పాటిడను యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333 Our Official Youtube Channel: / jyothira​. . Email - jyothiraju4christ@gmail.com Website - https://www.jyothiraju.in​ / Our Official Facebook Page : / jyothiraju4c​. . #Pastor​MJyothiRaju #TeluguChristianSong​ #TeluguLiveWorshipSong​ This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !