Перейти к содержимому

Fencing Calculation with Mobile || Chain link fence || Fencing Calculation || Lowcost fence

NavaYuva Raithulam

0:00 / 0:00

Fencing Calculation with Mobile || Chain link fence || Fencing Calculation || Lowcost fence

296 982 просмотра · 6 л. назад
NavaYuva Raithulam
85,1 тыс. подписчиков
296 982 просмотра · 6 л. назад
Fencing Calculation with Mobile || Chain link fence || Fencing Calculation || low cost fence watch full short film    • Видео   #Chainlinkfence #Chainlinkfencelowbudget #Navayuvaraithulam ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 63-68 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 380 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 500 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు. విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల) నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444 కల్వకుర్తి మైన్ రోడ్డు నియర్ తిరుమల వైన్స్ ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ జడ్చర్ల తెలంగాణ JanardhanReddy- 9951119757 | 9059982994 బిల్డప్ సర్కిల్ కడప మైన్ రోడ్డు సింహాద్రిపురం Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes Per Feet price given for Fencing and pole cost only labour and digging not included Fencing Calculation with Mobile,Chain link fence,Fencing Calculation,chain link fence,chain link fence cost,chain link fence installation,fencing,low cost fencing,how to do fencing,fence,fencing chain link cost,snow fencing,livestock fencing,fence calculation,fencing cost per acer,fencing with GI poles,chain link fencing,fencing in budget,budget fencing