Перейти к содержимому

పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా II Pahi parameswara pahi jagadeeswara II Siva Sthuti II

శోభనాచల

0:00 / 0:00

పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా II Pahi parameswara pahi jagadeeswara II Siva Sthuti II

69 262 просмотра · 2 года назад
శోభనాచల
52,8 тыс. подписчиков
69 262 просмотра · 2 года назад
పాహి పరమేశ్వరా పాహి జగదీశ్వరా శివ స్తుతి – భక్తి రంజని ఆకాశవాణి – హైదరాబాద్ ఇది చాలా అరుదైన రికార్డు. ఈ రచన ఎవరిదో తెలియదు, రచనా శైలినిబట్టి, బోయి భీమన్న గారు లేదా పుట్టపర్తి వారు అయివుండాలి. బోయి భీమన్న గారి “అకాండ తాండవము” లాగానే అనిపిస్తుంది. ఇది మూడేళ్ళ కిందట ఒకసారి పోస్ట్ చేయటం జరిగింది. శివరాత్రి సందర్భంగా మరొకసారి విందాము.