Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-07-2024 |.mov
DIVINE MUTHANGI TV
0:00 / 0:00
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-07-2024 |.mov
6 757 просмотров · 2 года назад
DIVINE MUTHANGI TV
63,3 тыс. подписчиков
6 757 просмотров · 2 года назад
Divine Mercy Intercession | Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 18-07-2024 |.mov
నా దైవమా - నా ప్రభువా - నిన్నే చూస్తున్నా
ఎండిన నేలవలె - నా ప్రాణం - నీకై తపిస్తుంది
1. ప్రతి దినము నీ సన్నిధికి - పరుగిడి వస్తున్నా
నీ శక్తి తేజస్సును కనులారా - చూడాలని కోరుచున్నా
2. నా ప్రాణం కన్నా నీ ప్రేమ - శ్రేష్టమైనది
నా హృదిలో నిన్ను స్తుతించెదను - ఈ లోకాన్ని మరచెదను
3. నా పడక మీద నిన్ను స్మరించెదను - రేయి నాల్గు జాములు నిన్ను ధ్యానింతును
నీ రెక్కల - నీడలోనే - ఈ లోకాన్ని మరచెదను
4. ఎల్లప్పుడూ నిన్ను అంటి పెట్టుకొని - నడుతును నా ప్రభు
నీ కుడి చేయి నన్నెప్పుడు - ఆదుకొని నడుపును
5. జీవించున్నాళ్లంతా నీ నామం - సంతసించి పాడేదం
మధురమైన విందు, ఆరగించినట్లు - సంతృప్తి చెందేదన్