Перейти к содержимому

కొత్తపల్లె ఓల్డ్ కేటగిరిలో 4వ బహుమతి విజేత.శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు,బొల్లవరం,ప్రొద్దుటూరు రూరల్

Bull racing club

0:00 / 0:00

కొత్తపల్లె ఓల్డ్ కేటగిరిలో 4వ బహుమతి విజేత.శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారు,బొల్లవరం,ప్రొద్దుటూరు రూరల్

1 488 просмотров · 4 года назад
Bull racing club
295 тыс. подписчиков
1 488 просмотров · 4 года назад
15-10-2021 శుక్రవారం రోజున,జి.కొత్తపల్లె గ్రామం,పలుగురాల్ల పల్లె పంచాయతీ,బి.మఠం మండలం,కడప జిల్లాలో జరిగిన ఓల్డ్ కేటగిరి పందెం వివరాలు 1వ జతగా శ్రీ ఓగూరు వెంకటేశ్వర్లు గారు ఉయ్యాలవాడ గ్రామం,కర్నూల్ జిల్లా... ఎద్దులు లాగిన దూరం 2601.6 అడుగులు 2వ జతగా దారపునేని శ్రీనివాసుల నాయుడు గారు, రామాపురం గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా.ఎద్దులు లాగిన దూరం.3771.9 అడుగులు 3వ జతగా శ్రీ బైరెడ్డి అంకాల్ రెడ్డి గారు, J.కొట్టాలపల్లి గ్రామం, పెద్దముడియం మండలం.కడప జిల్లా, లాగిన దూరం దూరం3571.7 అడుగులు 4వ జతగా శ్రీ గోపవరం నెమలయ్య గారు, గోపవరం గ్రామం,కడప జిల్లా,వీరి ఎద్దులు లాగిన దూరం 3528.10 అడుగులు 5వ జాతగా శ్రీ పెరుమల్ల శివ కృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం, ప్రొద్దుటూరు మండలం,కడప జిల్లా, లాగిన దూరం 5000 అడుగులు 6వ జతగా శ్రీ కమ్ము సాహేబ్ గారి రసూల్ భాషా గారు వెలవలి గ్రామం,రాజుపాలెం మండలం, కడప జిల్లా. వీరి ఎద్దులు లాగిన దూరం .4288.8 అడుగులు 7వ జతగా నెలటురి పీరయ్య & సన్స్ జంగారెడ్డి పల్లి గ్రామం,నెల్లూరు జిల్లా....లాగిన దూరం 3007.5 అడుగులు 8వ జతగా శ్రీ బొల్లవరం వెంకటసుబ్బారెడ్డి గారు బొల్లవరం గ్రామం, పొద్దుటూరు మండలం,కడప జిల్లా,లాగిన దూరం 4097.4 అడుగులు 9వ జతగా శ్రీ కుందూరి రాంభూపాల్ రెడ్డి గారు గుంపరమందిన్నె గ్రామం,శిరివెల్ల మండలం, కర్నూలు జిల్లా... లాగిన దూరం 4323 అడుగులు (ఇంకా 50 సెకండ్ల సమయం వుండగానే డ్రాప్ అయ్యారు) 🎤🎤 యాంకర్ నారాయణస్వామి గారు