Перейти к содержимому

“సిరిధాన్యాల ఆరోగ్య రహస్యం ||chiru dhanyalu

SRIRAM ALL IN ONE и JIVAMRUTHAM

0:00 / 0:00

“సిరిధాన్యాల ఆరోగ్య రహస్యం ||chiru dhanyalu

196 187 просмотров · 6 месяцев назад
SRIRAM ALL IN ONE и JIVAMRUTHAM
196 187 просмотров · 6 месяцев назад
నమస్కారం మిత్రులారా 🙏 ఈ వీడియోలో మనం మరుగున పడిపోయిన అద్భుతమైన సంపద అయిన సిరిధాన్యాలు (Positive Millets) గురించి పూర్తిగా తెలుసుకుంటాం. తెల్ల అన్నం వల్ల శరీరంలో వచ్చే సమస్యలు, గ్లూకోజ్ స్పైక్స్, హార్మోన్ ఇంబాలెన్స్, PCOD, Thyroid వంటి సమస్యలకు సహజ పరిష్కారం ఏమిటో సైన్స్ ఆధారంగా వివరించాం. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది: ✅ కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు ప్రయోజనాలు ✅ White Rice vs Millets అసలు తేడా ✅ Millets Cooking Golden Rules (Soaking Method) ✅ Fiber & Carbohydrate Ratio Science ✅ 7 Days Millet Challenge Experience మీ ఆరోగ్యం మీ వంటగదిలోనే ఉంది. ఈ వీడియో నచ్చితే Like 👍 Share 🔄 చేసి Sriram All In One Star ఛానల్ కి Subscribe చేయండి. #సిరిధాన్యాలు #MilletsTelugu #HealthTipsTelugu #PositiveMillets #WhiteRiceTruth