Friday Service #tccomariya🔴 | September 4th 2026 | LIVE STREAM🔴
TCC OMARIYA
0:00 / 0:00
Friday Service #tccomariya🔴 | September 4th 2026 | LIVE STREAM🔴
416 просмотров · Трансляция закончилась 1 мес. назад
TCC OMARIYA
260 подписчиков
416 просмотров · Трансляция закончилась 1 мес. назад
చానెల్ గురించి:
TCC ఒమెరియా యూట్యూబ్ ఛానెల్ కు స్వాగతం! ఈ ఛానెల్ ద్వారా ఒమరియా సంఘము లో జరుగు ఆరాధనా గీతాలు, దేవుని వాక్య ప్రసంగాలు, మరియు ఆధ్యాత్మిక సందేశాలను మీ ముందు ఉంచడం జరుగుతుంది. మన లక్ష్యం ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ మరియు ఆయన కృపను తెలియజేయడం. మీరు ఈ ఛానెల్ లోనీ వీడియోలను చూసి, ఆనందించి, మీ జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించాలని కోరుకుంటున్నాము. ఒమేరియా సంఘము కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.
సంప్రదించడానికి:
మీ ప్రార్థనా అవసరతలు కొరకు సంప్రదించాలనుకుంటే, దయచేసి
|| 965+ 94006589 || కాల్ చెయ్యండి.
మమ్మల్ని ఫాలో అవ్వండి:
ఈ వీడియోలను ఇష్టపడుతున్నారా? దయచేసి మా ఛానెల్‌ను సబ్స్క్రయిబ్ చేయండి, బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి, మరియు ఈ వీడియోలను మీ స్నేహితులతో షేర్ చేయండి. దేవుని వాక్యం ప్రతి ఒక్కరి హృదయానికి చేరుతుందని మేము విశ్వసిస్తున్నాము.