LIVE: CM Revanth Reddy participates in a public meeting in Pipri, Adilabad | Various Devt Works
Telangana CMO
0:00 / 0:00
LIVE: CM Revanth Reddy participates in a public meeting in Pipri, Adilabad | Various Devt Works
35 017 просмотров · Трансляция закончилась 5 месяцев назад
Telangana CMO
236 тыс. подписчиков
35 017 просмотров · Трансляция закончилась 5 месяцев назад
Watch live: As part of the Praja Palana - Pragathi Pranalika programme, Hon’ble Chief Minister Sri A. Revanth Reddy visits Adilabad district and launches several development initiatives. The Chief Minister attends a massive public meeting at Pipri village in Bazarhatnoor mandal, Adilabad district.
The event is being held to mark the third anniversary of the “People’s March” padayatra led by Deputy Chief Minister Sri Mallu Bhatti Vikramarka, reflecting the government’s commitment to public outreach and inclusive development.
On this occasion, the Chief Minister distributes interest-free loan cheques to women’s self-help groups and hands over benefits under various welfare schemes to beneficiaries.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. జిల్లా పురోగతికి బాటలు వేసే పలు ప్రాజెక్టులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన చారిత్రాత్మక 'పీపుల్స్ మార్చ్' పాదయాత్ర మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని పిప్రిలో ఘనంగా ఏర్పాటు చేశారు.
సభావేదికపై మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సహాయక సంఘాల మహిళా సమాఖ్యలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ముఖ్యమంత్రి గారు స్వయంగా అందజేస్తారు. వీటితో పాటు జిల్లాలోని లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తారు.
#CMRevanthReddy #PrajaPalanaPragathiPranalika #PipriPublicMeeting #AdilabadDistrict #Pipri #TelanganaRising2047 #RevanthReddy #MalluBhattiVikramarka