Sonu Sood on iPhone 18 | కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్- TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
Sonu Sood on iPhone 18 | కొత్త ఫోన్..కొత్త EMI..పాత బిల్లులే! ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్- TV9
65 452 просмотра · 21 час назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
65 452 просмотра · 21 час назад
ఐఫోన్ 18 ప్రో కొనడానికి గంటల తరబడి క్యూ కట్టిన ఐఫోన్ లవర్స్‌కు.. రియల్ లైఫ్ హీరో సోనూ సూద్ తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. కొత్త ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ కొనడానికి ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల దగ్గర భారీగా జనం క్యూ కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన సోనూ సూద్.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “కొత్త ఫోన్.. కొత్త ఈఎంఐ.. కానీ పాత బిల్లులే!” అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు.. కేవలం ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి క్యూ కట్టడం కాకుండా.. సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా ఇలాగే క్యూ కడితే బాగుంటుందని అన్నారు. “నిజమైన అప్‌గ్రేడ్ అంటే.. మంచి సమాజాన్ని నిర్మించడమే” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
#SonuSood #iPhone18Pro #iPhone18ProMax #iPhone18 #Apple #iPhoneFans #Mumbai #Delhi #ViralNews #TechNews #TV9Telugu
Credits : #Madhuri
Uploaded by : #Tharunkethireddy
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu