పొదిలి పెద్ద మసీదు వివాదంలో బిగ్ ట్విస్ట్! ఖురాన్‌పై ప్రమాణానికి మేం రెడీ.. షూకుర్‌కు షరీఫ్ సవాల్!
podili times
0:00 / 0:00
పొదిలి పెద్ద మసీదు వివాదంలో బిగ్ ట్విస్ట్! ఖురాన్‌పై ప్రమాణానికి మేం రెడీ.. షూకుర్‌కు షరీఫ్ సవాల్!
17 650 просмотров · 6 дн. назад
podili times
34,6 тыс. подписчиков
17 650 просмотров · 6 дн. назад
#podili #podilitimes #peddamasjid #mullashukur #podilinews #Podili #PodiliNews #podilipeddamasjid #MullaShakur #mullasharif #prakasamdistrictnews #andhrapradeshnews #breakingnewstelugu #telugunews
పొదిలి పెద్ద మసీదు ఆరోపణల వ్యవహారంలో సవాళ్లు-ప్రతిసవాళ్లు!
పొదిలి పెద్ద మసీదు కమిటీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై వివాదం మరింత రాజుకుంది. తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ఆరోపణలు నిజమైతే ఖురాన్‌పై ప్రమాణం చేయాలని ముల్లా షూకుర్ విసిరిన సవాల్‌ను ముల్లా షరీఫ్, ముల్లా ఖుద్దూస్ బృందం స్వీకరించింది.
మంగళవారం పెద్ద మసీదు వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ ప్రెస్ మీట్‌లో వారు మాట్లాడుతూ... తమ ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, ఖురాన్‌పై ప్రమాణానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. షూకుర్‌కు చిత్తశుద్ధి ఉంటే మసీదుకు వచ్చి ప్రమాణం చేయాలని ప్రతిసవాల్ విసిరారు. గత కమిటీ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Podili times - is One of the Best number one YouTube Channel In podili
We Publish Political Updates, Trending News, Breaking News by podili,konkanamettla , marripudi mandals
పొదిలి టైమ్స్: అత్యధిక సబ్స్క్రైబర్స్ కల్గి ప్రథమ స్థానంలో ఉన్న యూట్యూబ్ ఛానల్
పొదిలి, కొనకనమిట్ల మర్రిపూడి మండలాలకు చెందిన రాజకీయ, సామాజిక, తాజా కబుర్లు, తాజా వార్తలు అవినీతి అక్రమాలను వెలికి తీసి సంచలన వార్తలు అందించే దమ్మున్న ఛానల్
website link - http://www.podilitimes.com/
Facebook Page Link - / podilitimes
whatsapp link - https://chat.whatsapp.com/DOBzUpE8n9G...
Telegram Group Link - https://web.telegram.org/k/#-700355169
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
మందగిరి వెంకటేష్ యాదవ్
చీఫ్ ఎడిటర్
8712331005