Перейти к содержимому

హిందీ మీతో ఫుట్ బాల్ ఆడుకుంటుందా? ⚽ | ఒకే క్లాసులో 400 వాక్యాలు! 💥 | Learn Hindi Through Telugu

VRR Tutorials

0:00 / 0:00

హిందీ మీతో ఫుట్ బాల్ ఆడుకుంటుందా? ⚽ | ఒకే క్లాసులో 400 వాక్యాలు! 💥 | Learn Hindi Through Telugu

10 193 просмотра · 2 месяца назад
VRR Tutorials
499 тыс. подписчиков
10 193 просмотра · 2 месяца назад
📌 100 హిందీ వెర్బ్స్ & వాక్యాల PDF (₹49/-): https://vrrtutorials.com/#pdf-100-verbs Hindi, English and Tamil లైవ్ ఆన్లైన్ క్లాసుల వివరాల కోసం వాట్సాప్ చేయండి: https://wa.me/919603339977 . . . హిందీ మీతో ఫుట్ బాల్ ఆడుకుంటుందా? అదే హిందీతో ఫుట్ బాల్ ఆడుకునేవాళ్ళను పరిచయం చేస్తాను రండి! నమస్తే, ఈ వీడియోలో మన స్టూడెంట్స్ కేవలం ఒకే ఒక్క క్రియను (Verb) తీసుకుని, దాని సహాయంతో ఏకంగా 400 వాక్యాలను లైవ్ క్లాసులో ఎలా మాట్లాడారో రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకువచ్చాము. హిందీ నేర్చుకోవడం కష్టం అనుకునే వారికి, ఈ ప్రాక్టీస్ సెషన్ ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలుస్తుంది. మీకూ హిందీతో ఫుట్ బాల్ ఆడుకున్నట్లు చాలా సులభంగా మాట్లాడటం అలవాటవుతుంది. వీడియోను పూర్తిగా చూసి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి! 🌐 మా ఇతర కోర్సులు & వివరాల కోసం సంప్రదించండి: వెబ్‌సైట్: https://vrrtutorials.com ఈ 400 వాక్యాలు ఒకేచోట నోట్స్ లా చూడాలి అంటే : https://vrrtutorials.com/blog మొబైల్ యాప్ (కోర్సులు & పీడీఎఫ్‌లు): https://play.google.com/store/apps/de... ఉచిత వాట్సాప్ ఛానల్ (హిందీ & ఇంగ్లీష్ నేర్చుకోవడానికి): https://whatsapp.com/channel/0029Vai6... డైరెక్ట్ వాట్సాప్ చాట్ లింక్: 9603339977, 7901339977, 9256569977 టెలిగ్రామ్ గ్రూప్: telegram.me/vrrtutorials ఇన్‌స్టాగ్రామ్:   / vrr_tutorials   #LearnHindi #SpokenHindiInTelugu #HindiGrammarTelugu #VRRTutorials #HindiSpeakingPractice #LearnHindiThroughTelugu