Перейти к содержимому

సౌభాగ్యలక్ష్మి రావమ్మ 🙏 | వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక భక్తిగీతం | Telugu Devotional Song

Deeksha_Dhwani

0:00 / 0:00

సౌభాగ్యలక్ష్మి రావమ్మ 🙏 | వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక భక్తిగీతం | Telugu Devotional Song

880 просмотров · 1 мес. назад
Deeksha_Dhwani
264 подписчика
880 просмотров · 1 мес. назад
🌺 సౌభాగ్యలక్ష్మి రావమ్మ 🌺 | వరలక్ష్మీ వ్రతం ప్రత్యేక భక్తిగీతం 🙏 శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తూ, భక్తిశ్రద్ధలతో ఆలపించిన అందమైన భక్తిగీతం “సౌభాగ్యలక్ష్మి రావమ్మ”. 🌺🙏 శ్రావణ మాసంలో, ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారి కృప, ఐశ్వర్యం, సౌభాగ్యం ప్రతి ఇంటిలో నిండాలని కోరుకుంటూ ఈ భక్తిగీతాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. 🪷✨ అమ్మవారి అనుగ్రహం మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ… 🙏 🌺 శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నమః 🌺 🙏 శ్రీ వరలక్ష్మీ దేవికి నమః 🙏 వీడియో నచ్చితే Like 👍 | Share 🔄 | Subscribe ❤️ చేయండి. మీ భక్తిపూర్వకమైన స్పందన నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 🌸 #soubhagya #varalaxmivratam #laxmi #telugudevotional #mahalakshmi