కనిపించరాదే నీ రూపం | శ్రీ కృష్ణ లీలామృత గానం | రచన: జానకీ జగ్గారావు జడ్డు
Jaggarao Jaddu
0:00 / 0:00
కనిపించరాదే నీ రూపం | శ్రీ కృష్ణ లీలామృత గానం | రచన: జానకీ జగ్గారావు జడ్డు
485 просмотров · 2 недели назад
Jaggarao Jaddu
18 подписчиков
485 просмотров · 2 недели назад
ఓం నమో భగవతే వాసుదేవాయ
కనిపించరాదే నీ రూపం, వినిపించరాదే నీ గానం
శ్రీ కృష్ణుని రూపం కనిపించాలని, వేణు గానం వినిపించాలని భక్తుడి హృదయ కోరికతో రాసిన లీలామృత గానం. యమునా తీరం, బృందావనం, గోపికలు, పాండవుల రాయబారం, కౌరవ సభ, విశ్వరూపం — ఈ పాటలో ఉన్నాయి.
రచన: జానకీ జగ్గారావు జడ్డు
ముఖ్య పాదాలు:
కనిపించరాదే నీ రూపం, వినిపించరాదే నీ గానం
కృష్ణ కృష్ణ చిన్ని కృష్ణ ముద్దులారికే
ఆది అంతం జగము నీదని సకలంబునంతా నీ రూపమని
షరత్కాలపు రాత్రులలో నిండు చంద్రుని పాల వెన్నెలలో
ఈ గానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
#కనిపించరాదేనీరూపం #కృష్ణభక్తి #శ్రీకృష్ణలీలామృతగానం #జానకీజగ్గారావుజడ్డు #తెలుగుభక్తిపాట #KrishnaBhakti #TeluguDevotionalSong