Перейти к содержимому

గురుడేబ్రహ్మం గురుడేవిష్ణువు | అద్వైత అచల పీఠం- యావపూర్ |Telugu Bhakti|FolkBhajan|Ramadasu| PSNNGoud

PSNN Goud Standard

0:00 / 0:00

గురుడేబ్రహ్మం గురుడేవిష్ణువు | అద్వైత అచల పీఠం- యావపూర్ |Telugu Bhakti|FolkBhajan|Ramadasu| PSNNGoud

456 просмотров · 17 часов назад
PSNN Goud Standard
158 подписчиков
456 просмотров · 17 часов назад
ఓం శ్రీ గురుబ్యోనమః🙏 నమస్కారం 🙏 గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన సద్గురువుల అపార మహిమను చాటిచెప్పే అద్భుతమైన భక్తి రసార్ద్ర అచల తత్వ గీతం గురుడేబ్రహ్మం గురుడేవిష్ణువు రన్నో చిన్నన్న..! ఆ గురుడే రుద్రుడు గురుపర బ్రహ్మమన్నో చిన్నన్న..!! సద్గురు పూర్ణనంద రామదాసు గారి పూజ్య గురువులు పరమహంస పబ్బ శంకరమూర్తి రాజయోగి గారి దివ్య కలం నుండి జాలువారిన ఈ అచల గురు గీతాన్ని ఎంతో భక్తిభావంతో మీ ముందుకు తీసుకువస్తున్నాము. సాధనసంపత్తి ప్రాధాన్యతను, అచలానుభవాన్ని, మరియు గురుబోధ విశిష్టతను ఈ వీడియోలో వీక్షించవచ్చు. Credits & Details: రచయిత: పరమహంస పబ్బ శంకరమూర్తి రాజయోగి గారు గానం: గురుమాయి ప్రియా శిష్యుడు శీల అశోక్ గారు సమర్పణ: శ్రీ మహానందం మహేశ్వరం, అద్వైత అచల పీఠ ఆశ్రమం (గ్రామం - యావపూర్) Music 🎶🎵: It's Composed by modern AI Generated #GuruBhajan #AchalaTathwam #DevotionalSongs #TeluguBhajans #FolkBhajan #GuruPurnima #SpiritualTelugu #SadguruRamadasu #PabbaShankaraMurthy #Yavapur #AchalaPeetham #TraditionalMusic #TeluguDevotional #PSNNGoud #Standard