Перейти к содержимому

కూకట్‌పల్లి కొబ్బరి పాల గంగ సక్సెస్.. వైరల్ స్టోరీ! | Ranvee Coconut Milk Ganga Inspirational Story

Samayam Telugu

0:00 / 0:00

కూకట్‌పల్లి కొబ్బరి పాల గంగ సక్సెస్.. వైరల్ స్టోరీ! | Ranvee Coconut Milk Ganga Inspirational Story

70 577 просмотров · 1 день назад
Samayam Telugu
687 тыс. подписчиков
70 577 просмотров · 1 день назад
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని శాంతినగర్ బీజేపీ ఆఫీస్ రోడ్డు, పిల్లర్ నంబర్ 818 వద్ద నడుస్తున్న 'రన్వీ కొబ్బరి పాల' స్టాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గంగ అనే యువతి తన భర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా, తన మూడేళ్ల కొడుకు రన్వీ భవిష్యత్తు కోసం ఉద్యోగం మానేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్న టేబుల్‌పై తాజా కొబ్బరి పాలు, రాగి సంగటి, మజ్జిగ, కొబ్బరి లడ్డూలు విక్రయిస్తూ నెటిజన్ల మనసులు గెలుచుకుంది. గంగ ఆత్మవిశ్వాసం, పట్టుదలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. The inspiring story of Ganga, who runs the 'Ranvee Coconut Milk' stall at Pillar No. 818, BJP Office Road, Kukatpally, is going viral on social media. Facing financial struggles in the family, Ganga quit her job to support her husband and secure a good future for her 3-year-old son Ranvee. She started selling fresh coconut milk, ragi sangati, buttermilk, and coconut laddoos on a small roadside table, becoming an Instagram sensation. Watch full details on Samayam Telugu! #RanveeCoconutMilk #KukatpallyNews #InspirationalStory #HyderabadFood Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)