ఫరీద్ సాహెబ్ స్ట్రీట్‌లో ఎమ్మెల్యే పర్యటన!..
Play News
0:00 / 0:00
ఫరీద్ సాహెబ్ స్ట్రీట్‌లో ఎమ్మెల్యే పర్యటన!..
4 399 просмотров · 2 месяца назад
Play News
32,1 тыс. подписчиков
4 399 просмотров · 2 месяца назад
ఆదోని పట్టణంలోని ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజల ఫిర్యాదులను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు...#Adoni #Parthasarathi #AdoniMLA #FaridSahibStreet #BreakingNews #AndhraPradesh #LocalNews #DrainageIssue #AdoniNews #TeluguNews #youtubeshorts #youtube #youtuber #youtubeshort #playnews