Перейти к содержимому

శిలనైన నన్ను కరిగించిన నీ ప్రేమ మధురమే |SWETCHA |SITHARA KRISHNAKUMAR| NOBLE PILLI | YESUDAS GEORGE

Victory In Christ

0:00 / 0:00

శిలనైన నన్ను కరిగించిన నీ ప్రేమ మధురమే |SWETCHA |SITHARA KRISHNAKUMAR| NOBLE PILLI | YESUDAS GEORGE

3 980 просмотров · 5 лет назад
Victory In Christ
988 подписчиков
3 980 просмотров · 5 лет назад
#NoblePilli #SWTCHA NEW TELUGU CHRISTIAN SONG 2022 | SITHARA KRISHNAKUMAR | NOBLE PILLI | YESUDAS GEORGE Lyrics : ఘోర పాపిని నను రక్షించిన నీ కృప అత్యంతమే పడిపోయిన నను పైకి లేపిన నీ కరుణ అనంతమే నా కొసమే దిగి వచ్చిన ఈ జాలి అమరమే శిలనైన నన్ను కరిగించిన - నీ ప్రేమ మధురమే దినమెల్లను చేయి చాచి పిలచిన నీ శాంతము సంద్రమే రెక్కల నీడలో బద్రపరచుకొన్న అనురాగము జలపాతమే గుండెల పైన హత్తుకున్న ఆప్యాయత ఆకాశమే వరమైన ప్రేమను వర్ణించుట నా బాషకు అసాధ్యమే