Перейти к содержимому

💍కువైట్ లో గోల్డ్ షాపింగ్ భారీగాతగ్గిన బంగారంఎంత కిషాపింగ్ చేసానో తెలుసా.♥️💍

@S196vlogs

0:00 / 0:00

💍కువైట్ లో గోల్డ్ షాపింగ్ భారీగాతగ్గిన బంగారంఎంత కిషాపింగ్ చేసానో తెలుసా.♥️💍

500 просмотров · 8 дн. назад
@S196vlogs
168 подписчиков
500 просмотров · 8 дн. назад
#kuwaitgold #kuwaitgoldrate #‪@S196vlogs‬#maliya #kuwaitcity #kuwaitnews #kuwaitvlogstelugu #telugu కువైట్ లో ఈ రోజు షాపింగ్ వెళ్ళాము కువైట్ లో గోల్డ్ చాలా వరకు తగ్గింది ఫ్రిన్డ్స్ నేను ఈ రోజు చాలా తక్కువ అనే కువైట్ సిటీ మాలియాకు వెళ్లెను నాకు అన్ని వస్తువు లు నచ్చాయి కాని నా దగ్గర అంత మానీ లేక ఒక వస్తువు గోల్డ్ మాత్రమే కొన్నాను ఫ్రైండ్స్ చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది ఎవరైనా మాలియా కి వెళ్లి గోల్డ్ తీసుకోవాలి అంటే వెళ్లి తీసుకోండి నేను ఈ రోజు గోల్డ్ రింగ్ కొన్నాను చాలా సంతోషం గా ఉన్న ఫ్రైండ్స్ మీరు గోల్డ్ కొనాలి అనుకుంటే తొందరగా తీసుకోండి గోల్డ్ రేట్ చాలా వరకు తగ్గింది నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్రైబ్ మై ఛానల్ #‪@S196vlogs‬ please subscribe 🙏 కువైట్ లో గోల్డ్ షాపింగ్ భారీగాతగ్గిన బంగారంఎంత కిషాపింగ్ చేసానో తెలుసా #kuwaitgoldshoping #kuwaitgoldrate #goldshoping #goldratetoday #teluguvlogs #kuwaittelugu #goldjewellery #viral